ది ప్లెడ్జ్ (2001 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది ప్లెడ్జ్
ది ప్లెడ్జ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసీన్ పెన్
స్క్రీన్ ప్లేజెర్జీ క్రోమోలోవ్స్కీ, మేరీ ఓల్సన్ -క్రోమోలోవ్స్కీ
నిర్మాతమైఖేల్ ఫిట్జ్గెరాల్డ్
తారాగణంజాక్ నికల్సన్, ఆరోన్ ఎఖ్హార్ట్, హెలెన్ మిర్రెన్, రాబిన్ రైట్ పెన్న్, వెనెస్సా రెడ్గ్రేవ్, సామ్ షెపార్డ్
ఛాయాగ్రహణంక్రిస్ మెంగ్స్
కూర్పుజే లాష్ కాస్సిడీ
సంగీతంక్లాస్ బాడెల్ట్, హన్స్ జిమ్మెర్
నిర్మాణ
సంస్థలు
క్లైడ్ ఈజ్ హంగ్రీ ఫిల్మ్స్, ఎప్సిలాన్ మోషన్ పిక్చర్స్, ఫ్రాంచైజ్ పిక్చర్స్, మోర్గాన్ క్రీక్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లువార్నర్ బ్రదర్స్
విడుదల తేదీ
2001 జనవరి 19 (2001-01-19)
సినిమా నిడివి
123 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$35 మిలియన్స్[2]
బాక్సాఫీసు$29.4 మిలియన్స్[2]

ది ప్లెడ్జ్ 2001, జనవరి 19న విడుదలైన అమెరికన్ మిస్టరీ సినిమా. సీన్ పెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్ నికల్సన్, ఆరోన్ ఎఖ్హార్ట్, హెలెన్ మిర్రెన్, రాబిన్ రైట్ పెన్న్, వెనెస్సా రెడ్గ్రేవ్, సామ్ షెపార్డ్, మిక్కీ రూర్కే, బెనిసియో డెల్ టోరో తదితరులు నటించారు. 1958లో ఫ్రీడ్రిచ్ డ్యూరెన్మాట్ రాసిన ది ప్లెడ్జ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

 • జాక్ నికల్సన్
 • ఆరోన్ ఎఖ్హార్ట్
 • హెలెన్ మిర్రెన్
 • రాబిన్ రైట్ పెన్
 • వెనెస్సా రెడ్గ్రేవ్
 • సామ్ షెపార్డ్
 • మిక్కీ రూర్కే
 • బెనిసియో డెల్ టోరో
 • ప్యాట్రిసియా క్లార్క్సన్
 • టామ్ నూనన్
 • హ్యారీ డీన్ స్టాంటన్
 • డేల్ డిక్కీ
 • కోస్టాస్ మాండిలర్
 • మైఖేల్ కీఫీ
 • లూయిస్ స్మిత్
 • బ్రిటనీ టిప్లాడి
 • ఎలీన్ ర్యాన్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: సీన్ పెన్
 • నిర్మాత: మైఖేల్ ఫిట్జ్గెరాల్డ్
 • స్క్రీన్ ప్లే: జెర్జీ క్రోమోలోవ్స్కీ, మేరీ ఓల్సన్ -క్రోమోలోవ్స్కీ
 • ఆధారం: ఫ్రీడ్రిచ్ డ్యూరెన్మాట్ రాసిన ది ప్లెడ్జ్ నవల
 • సంగీతం: క్లాస్ బాడెల్ట్, హన్స్ జిమ్మెర్
 • ఛాయాగ్రహణం: క్రిస్ మెంగ్స్
 • కూర్పు: జే లాష్ కాస్సిడీ
 • నిర్మాణ సంస్థ: క్లైడ్ ఈజ్ హంగ్రీ ఫిల్మ్స్, ఎప్సిలాన్ మోషన్ పిక్చర్స్, ఫ్రాంచైజ్ పిక్చర్స్, మోర్గాన్ క్రీక్ ప్రొడక్షన్స్
 • పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్

బాక్సాఫీస్[మార్చు]

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. 1,275 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం థియేటర్ కు 4,521 డాలర్ల సగటున మొత్తం 5,765,347 డాలర్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద 11వ స్థానంలో నిలిచింది. దేశీయంగా 19,733,089 డాలర్లు, అంతర్జాతీయంగా $ 9,686,202 డాలర్లతో మొత్తం 29,419,291 డాలర్లు వసూలు చేసింది. ఇది సినిమా నిర్మాణ వ్యయం 35 మిలియన్ డాలర్ల కంటే కంటే తక్కువ.[3][4][5][6]

మూలాలు[మార్చు]

 1. "THE PLEDGE (15)". Warner Bros. British Board of Film Classification. July 26, 2001. Retrieved 5 May 2019.
 2. 2.0 2.1 The Pledge at Box Office Mojo Retrieved 5 May 2019
 3. (2001-05-15). US directors laud Cannes audiences. BBC News. Retrieved 5 May 2019
 4. (2001-01-25). Legal spat forces Penn film out of Berlin. Guardian.co.uk. Retrieved 5 May 2019
 5. The Pledge at Box Office Mojo
 6. Box office / business for 'The Pledge' (2001). IMDb. Retrieved 5 May 2019

ఇతర లంకెలు[మార్చు]