లూయిస్ మైల్‌స్టోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లూయిస్ మైల్‌స్టోన్
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ చిత్రీకరణ సమయంలో మైల్‌స్టోన్, 1930
జననం
లీబ్ మిల్‌స్టెయిన్

(1895-09-30)1895 సెప్టెంబరు 30
కిషినేవ్‌, చిసినో, మోల్డోవా
మరణం1980 సెప్టెంబరు 25(1980-09-25) (వయసు 84)
పౌరసత్వం
 • రష్యన్ (1895–1919)
 • అమెరికన్ (1919–1980)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1915–1964
జీవిత భాగస్వామి
కెండల్ లీ
(m. 1935; died 1978)

లూయిస్ మైల్‌స్టోన్ (1895, సెప్టెంబరు 30 - 1980, సెప్టెంబరు 25) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. టూ అరేబియన్ నైట్స్ (1927), ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (1930) సినిమాలకు దర్శకత్వం వహించి, ఈ రెండూ ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును అందుకున్నాడు. ది ఫ్రంట్ పేజ్ (1931), ది జనరల్ డైడ్ ఎట్ డాన్ (1936), ఆఫ్ మైస్ అండ్ మెన్ (1939), ఓషన్స్ 11 (1960), మ్యూటినీ ఆన్ ది బౌంటీ (1962) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.

జననం

[మార్చు]

లూయిస్ మైల్‌స్టోన్ 1895, సెప్టెంబరు 30న రష్యన్ సామ్రాజ్యంలోని బెస్సరాబియా రాజధాని కిషినేవ్‌లో (ప్రస్తుతం చిసినో, మోల్డోవా) జన్మించాడు. నాటకరంగానికి వెళ్ళాలనుకున్న లూయిస్ కోరికను కాదని అతని కుటుంబం ఇంజనీరింగ్ చదవడానికి మిట్‌వెయిడా, సాక్సోనీకి పంపింది.[1]

అకాడమీ అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు సినిమా ఫలితం
1927–28 ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డు (కామెడీ) టు అరేబియా నైట్స్ గెలుపు
1929–30 ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డు ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ గెలుపు
1930–31 ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డు ది ఫ్రంట్ పేజ్ ప్రతిపాదించబడింది
1939 ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డు ఆఫ్ మైస్ అండ్ మెన్ ప్రతిపాదించబడింది

సినిమాలు

[మార్చు]
 • 1918 – ది టూత్ బ్రష్ (దర్శకుడు)
 • 1918 – పాజిటివ్ (దర్శకుడు)
 • 1919 – ఫిట్ టు విన్ (దర్శకుడు)
 • 1922 – అప్ అండ్ ఎట్ 'ఎమ్ (స్క్రీన్ రైటర్)
 • 1923 – వేర్ ది నార్త్ బిగిన్స్ (ఎడిటర్)
 • 1924 – ది యాంకీ కాన్సుల్ (స్క్రీన్ రైటర్)
 • 1924 – లిసన్ లెస్టర్ (స్క్రీన్ రైటర్)
 • 1925 – ది మ్యాడ్ వర్ల్ (స్క్రీన్ రైటర్)
 • 1925 – డేంజరస్ ఇన్నోసెన్స్ (స్క్రీన్ రైటర్)
 • 1925 – ది టీజర్ (స్క్రీన్ రైటర్)
 • 1925 – బాబ్డ్ హెయిర్ (స్క్రీన్ రైటర్)
 • 1925 – సెవెన్ సిన్నర్స్ (దర్శకుడు, స్క్రీన్ రైటర్)
 • 1926 – ది కేవ్‌మ్యాన్ (దర్శకుడు)
 • 1926 – ది న్యూ క్లోన్డైక్ (దర్శకుడు)
 • 1926 – ఫైన్ మనేర్స్ (దర్శకుడు)
 • 1927 – ది కిడ్ బ్రదర్ (దర్శకుడు)
 • 1928 – ది గార్డెన్ ఆఫ్ ఈడెన్ (దర్శకుడు)
 • 1928 – టెంపెస్ట్ (దర్శకుడు, స్క్రీన్ రైటర్)
 • 1928 – ది రాకెట్ (దర్శకుడు)
 • 1929 – న్యూయార్క్ నైట్స్ (దర్శకుడు)
 • 1930 – ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (దర్శకుడు)
 • 1933 – హల్లెలూయా, నేను బమ్ (దర్శకుడు)
 • 1934 – ది కెప్టెన్ హేట్స్ ది సీ (దర్శకుడు)
 • 1935 – పారిస్ ఇన్ స్ప్రింగ్ (దర్శకుడు)
 • 1936 – ఎనీథింగ్ గోస్ (దర్శకుడు)
 • 1936 – ది జనరల్ డైడ్ ఎట్ డాన్ (దర్శకుడు)
 • 1939 – ఆఫ్ మైస్ అండ్ మెన్ (దర్శకుడు)
 • 1939 – ది నైట్ ఆఫ్ నైట్స్ (దర్శకుడు)
 • 1940 – లక్కీ పార్టనర్స్ (దర్శకుడు, స్క్రీన్ రైటర్)
 • 1941 – మై లైఫ్ విత్ కరోలిన్ (దర్శకుడు)
 • 1943 – ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (దర్శకుడు)
 • 1943 – ది నార్త్ స్టార్ (దర్శకుడు)
 • 1944 – ది పర్పుల్ హార్ట్ (దర్శకుడు)
 • 1945 – ఎ వాక్ ఇన్ ది సన్ (దర్శకుడు)
 • 1946 – ది స్ట్రేంజ్ లవ్ ఆఫ్ మార్తా ఐవర్స్ (దర్శకుడు)
 • 1948 – ఆర్చ్ ఆఫ్ ట్రయంఫ్ (దర్శకుడు, స్క్రీన్ రైటర్)
 • 1949 – ది రెడ్ పోనీ (దర్శకుడు)
 • 1951 – హాల్స్ ఆఫ్ మాంటెజుమా (దర్శకుడు)
 • 1952 – లెస్ మిజరబుల్స్ (దర్శకుడు)
 • 1952 – కంగారూ (దర్శకుడు)
 • 1953 – మెల్బా (దర్శకుడు)
 • 1954 – దే హూ డేర్ (దర్శకుడు)
 • 1955 – లా వెడోవా X (దర్శకుడు, స్క్రీన్ రైటర్)
 • 1957 – ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ప్రెజెంట్స్ (టీవీ సిరీస్) (దర్శకుడు)
 • 1957 – ష్లిట్జ్ ప్లేహౌస్ (టీవీ సిరీస్) (దర్శకుడు)
 • 1958 – హ్యావ్ గన్ – విల్ ట్రావెల్ (టీవీ సిరీస్) (దర్శకుడు)
 • 1959 – పోర్క్ చాప్ హిల్ (దర్శకుడు)
 • 1960 – ఓషన్స్ 11 (దర్శకుడు)
 • 1963 – ది రిచర్డ్ బూన్ షో (టీవీ సిరీస్) (దర్శకుడు)

మరణం

[మార్చు]

60 ఏళ్ళ వయస్సులో మైల్‌స్టోన్ ఆరోగ్యం క్షీణించింది. తన భార్య కెండల్ లీ 43 సంవత్సరాల వయస్సులో మరణించిన కొద్దికాలం తరువాత 1978లో స్ట్రోక్‌తో బాధపడ్డాడు.[2]

అనారోగ్యంలో మైల్‌స్టోన్ తన 85వ పుట్టినరోజుకు కేవలం ఐదు రోజుల ముందు 1980, సెప్టెంబరు 25న మరణించాడు. లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్‌వుడ్ విలేజ్ మెమోరియల్ పార్క్ స్మశానవాటికలో మైల్‌స్టోన్ ఖననం చేయబడ్డాడు. 

మూలాలు

[మార్చు]
 1. Canham, 1974 p. 72: "His formal education took place in Russia [then] his parents sent him to a German engineering school in Mittweida, Saxony"
 2. Millichap, 1981 p. 82: "in 1935 [Milestone] married Kendall Lee Glaezner" and p. 186: "In 1978, [Milestone] was shocked by the death of his wife"

బయటి లింకులు

[మార్చు]