మందిరా బేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందిరా బేడి
జననం (1972-04-15) 1972 ఏప్రిల్ 15 (వయసు 52)[1]
వృత్తిఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, నటి
జీవిత భాగస్వామిరాజ్ కౌశల్ (1999 నుండి 2021) [3]
పిల్లలు2

మందిరా బేడి భారతదేశానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్, టీవీ యాంకర్, నటి. ఆమె 1999లో దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
1995 దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ప్రీతి సింగ్ హిందీ
2000 బాదల్ హిందీ
2004 షాదీ కా లడ్డూ తార హిందీ
2004 మన్మధన్ సైకియాట్రిస్ట్ తమిళ్ అతిథి పాత్ర
2005 నామ్ గుమ్ జాయెగా నళిని హిందీ
2005 బాలి అంచల్ హిందీ
2005 డివోర్స్ రేణుక జోషి హిందీ
2007 దాస్ కహానియాన్ పూజ హిందీ
2008 మీరాబాయి నాట్ అవుట్ మీరా హిందీ
2009 42kms సంజన హిందీ
2014 ఓ తేరి హిందీ
2017 ఇత్తే ఫక్ హిందీ
2018 వోడ్కా డైరీస్ శిఖా దీక్షిత్ హిందీ
2019 ది తాష్కెంట్ ఫైల్స్ ఇందిరా జోసెఫ్ రాయ్ హిందీ
సాహో కల్కి తెలుగు /
హిందీ /తమిళ్
2021 అడంగతేయ్ తమిళ్ షూటిం జరుగుతుంది
ఇజమ్ ముద్ర మలయాళం

టెలివిషన్

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఛానల్
1994 శాంతి శాంతి దూరదర్శన్ / స్టార్ ప్లస్
1995 ఆహాట్ ఎపిసోడ్ 196,197- ది లాస్ట్ రీల్

ఎపిసోడ్ 212,213- తొహ్ఫా

సోనీ
1999- ఔరత్ ప్రగతి డీడీ దూరదర్శన్ / సోనీ
1997-1998 ఘర్ జమై చాందిని జీ టీవీ
1999 హలో ఫ్రెండ్స్ జూలీ
2001 దుష్మన్ సుజాత డీడీ మెట్రో
2001 సిఐడి రేష్మ సోనీ
2001–2003 క్యూకి సాస్ బి కభీ బహు తి డా. మందిర కపాడియా స్టార్ ప్లస్
2003 జస్సి జైసి కోయి నహి మందిర సోనీ
2004-2006 సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అతిథి పాత్ర - కుకీ శర్మ స్టార్ం వన్
2005 ఫేమ్ గురుకుల్ హోస్ట్ Rowspan="4" సోనీ టీవీ
సీఐడి : స్పెషల్ బ్యూరో సాగరిక
డీల్ య నో డీల్ హోస్ట్
2006 ఫియర్ ఫాక్టర్ ఇండియా కంటెస్టెంట్
2007–2008 ఫన్జబ్బి చెక్ దే హోస్ట్ స్టార్ వన్
2008 మహాభారత్ ద్రౌపది జీ టీవీ
2008 జో జీతా వహీ సూపర్ స్టార్ హోస్ట్ స్టార్ ప్లస్
2009 ఏక్ సే బాడ్కార్ ఏక్ హోస్ట్ జీ టీవీ
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ కంటెస్టెంట్ కలర్స్
2013 ఇండియన్ ఐడల్ జూనియర్ హోస్ట్ సోనీ
24 నికిత రాయ్ కలర్స్
2014 గ్యాంగ్స్ అఫ్ హసీపూర్ జుడ్గే జీ టీవీ
2015 ఐ కాన్ డు థాట్ సెలబ్రిటీ కంటెస్టెంట్
2016 ఇండియాస్ డెడ్లిస్ట్ రోడ్స్ హిస్టరీ టీవీ
2018 ఎం టీవీ ట్రోల్ పోలీస్ గెస్ట్ ఎం టీవీ ఇండియా

మూలాలు

[మార్చు]
  1. "Birthday Special: Taking fashion lessons from Mandira Bedi". Rediff. 15 April 2014. Retrieved 12 June 2016.
  2. Dasgupta, Sumit (20 March 2003). "Born in Calcutta, reborn in the Cup". The Telegraph (Calcutta). Retrieved 21 April 2016.
  3. Sakshi (30 June 2021). "ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత". Sakshi. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.
  4. ThePrint (7 November 2020). "Shanti — the iconic woman character from DD's 1994 series that redefined Indian television". ThePrint. Archived from the original on 1 జూలై 2021. Retrieved 1 July 2021.