Jump to content

చక్కిలిగింత

వికీపీడియా నుండి
చక్కిలిగింత
దర్శకత్వంవేమారెడ్డి
రచనజయంత్‌
నిర్మాతసిహెచ్‌. నరసింహాచారి
ఇలవల నరసింహారెడ్డి
తారాగణంసుమంత్ అశ్విన్
రెహానా
తాగుబోతు రమేశ్
ఛాయాగ్రహణంసాయి శ్రీరామ్‌
కూర్పుకార్తీక శ్రీనివాస్‌
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
మహీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ
5 డిసెంబరు 2014 (2014-12-05)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చక్కిలిగింత 2014లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, రెహానా, తాగుబోతు రమేశ్, వైవా హర్ష, సురేఖ, చైతన్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు.[1]

అమ్మాయిల వెంట పడి ప్రేమిస్తున్నామంటూ తిరిగితే అబ్బాయిలు అలుసైపోతారని తన స్నేహితులకి క్లాస్‌ పీకుతాడు ఆది (సుమంత్‌). అతని గీతోపదేశంతో అమ్మాయిలకి దూరంగా ఉంటారు ఆ కాలేజ్‌లోని అబ్బాయిలంతా. అబ్బాయిలు తమని పట్టించుకోవడం లేదని అమ్మాయిలు తెగ ఇదైపోతుంటారు. అప్పుడే కాలేజ్‌కి కొత్తగా వచ్చిన అవి (రెహాన) సరాసరి ఆది నే తన ప్రేమలోకి దించితే మిగిలిన వాళ్లంతా సెట్‌ అయిపోతారని అతడిని ప్రేమలోకి దించడమే టార్గెట్‌గా పెట్టుకుంటుంది. అది అవి ప్రేమలో పడతాడా అనేది సినిమా కథ.[2][3]

నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

అవాయిడ్ గర్ల్స్, రచన: అనంత శ్రీరామ్, గానం. సిద్ధార్ద్, ఆదిత్య, అనూదీప్ దేవ్

బేబీ మై లవర్ , రచన: శ్రీమణి, గానం.మిక్కీ జె మేయర్

చక్కలిగింతే , రచన: వనమాలి , గానం.హరిచరన్ , సాయి శివమ్

ఇదివరకే , రచన: శ్రీమణి , గానం. కార్తీక్

మాయో మాయో , రచన: శ్రీమణి, గానం.ఆదిత్య, రమ్య బెహరా

ఓ క్షణమా , రచన: శ్రీమణి, గానం . రమ్య బెహరా.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వేమారెడ్డి
  • నిర్మాత: నరసింహాచారి, నరసింహారెడ్డి
  • సంగీతం: మిక్కీ జె. మేయర్
  • నిర్మాణం: మహీష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
  • మాటలు : జయంత్ పానుగంటి
  • కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
  • పాటలు: వనమాలి, అనంత శ్రీరామ్, శ్రీమణి
  • మేకప్: నాని
  • కాస్ట్యూమ్స్ : సయ్యద్ నూరేళ్ళ
  • కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, రఘు (అవాయిడ్ గర్ల్స్)

మూలాలు

[మార్చు]
  1. The Times of India (15 January 2017). "Sumanth Ashwin's Chakkiligintha first look revealed - Times of India". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  2. IB Times (5 December 2014). "'Chakkiligintha' Movie Review by Viewers - Live Update". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
  3. Deccan Chronicle (6 December 2014). "Movie review 'Chakkiligintha': A routine love story". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.