ఓ సాథియా
Jump to navigation
Jump to search
ఓ సాథియా 2023లో విడుదలైన తెలుగు సినిమా. తాన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించిన ఈ సినిమాకు దివ్య భావన దర్శకత్వం వహించింది.[1] అర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 26న విడుదల చేసి సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]
నటీనటులు
[మార్చు]- అర్యన్ గౌర[4]
- మిస్తీ చక్రవర్తి
- దేవీ ప్రసాద్
- కల్పలత
- ప్రమోదిని
- అన్నపూర్ణమ్మ
- శివన్నారయణ
- చైతన్య గరికపాటి
- క్రేజి ఖన్నా
- బుల్లెట్ భాస్కర్
- అప్పాజీ అంబరీష దర్భా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: తాన్విక జశ్విక క్రియేషన్స్
- నిర్మాత: చందన కట్టా, సుభాష్ కట్టా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దివ్య భావన
- సంగీతం: విన్ను[5]
- సినిమాటోగ్రఫీ: ఈజే వేణు
- ఎడిటర్: కార్తిక్ కట్స్
- ఆర్ట్: కళ్యాణ్ రవి
- మాటలు: ఈశ్వర్ చైతన్య, శైలజ చౌదరి
- లైన్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ జూలూరు
- ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్: చంద్ర తివారీ ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్
- పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, గోసాల రాంబాబు
- కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (13 January 2023). "లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న 'ఓ సాథియా'.. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా మోషన్ పోస్టర్ విడుదల..." Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (22 June 2023). "పాన్ ఇండియా స్థాయిలో 'ఓ సాథియా'". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
- ↑ Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
- ↑ 10TV Telugu (8 March 2023). "పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఆర్యాన్ గౌర 'ఓ సాథియా'". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (27 June 2023). "క్రిష్ రిలీజ్ చేసిన ఓ సాథియా మూవీ బ్రేకప్ సాంగ్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.