ఇషా తల్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇషా తల్వార్ (జననం 22 డిసెంబరు 1987) ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మళయాళ భాషా చిత్రాల్లో నటించారు ఆమె. ఎన్నో యాడ్ లలో మోడల్  గా కెరీర్ ప్రారంభించిన ఇషా 2012లో మళయాళ చిత్రం  తట్టతిన్ మరయతుతో తెరంగేట్రం చేశారు.

తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]

దర్శక, నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తె ఇషా. ఆయన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వద్ద పనిచేస్తారు.[1][2] ముంబైలో జన్మించిన ఆమె 2008లో సెయింట్.గ్జావియర్స్ కళాశాలలో చదువుకున్నారు.[3] 2004లో నృత్య దర్శకుడు తెరెన్స్ లెవిస్ నృత్య పాఠశాలలో చేరి, సాల్సా, హిప్ హాప్, బాలెట్, జాజ్ వంటి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆ తరువాత అదే డ్యాన్స్ అకాడమీలో టీచర్ గా కూడా చేరారు.[4]

References[మార్చు]

  1. Sebastian, Shevlin. "Isha Talwar, about her dream debut in Malayalam". The New Indian Express. Retrieved 2013-04-22. CS1 maint: discouraged parameter (link)
  2. Zachariah, Ammu. "My dad is a proud man: Isha Talwar". Times of India. Retrieved 22 April 2013. CS1 maint: discouraged parameter (link)
  3. "St. Xavier's College, Mumbai alumni". The Times of India. Italic or bold markup not allowed in: |publisher= (help)
  4. Ammu Zachariah, TNN (2012-09-06). "Terrance changed me completely: Isha Talwar - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 2013-04-22. CS1 maint: discouraged parameter (link)