కిషోర్ తిరుమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిషోర్ తిరుమల
2019లో రెడ్ సినిమా ప్రారంభోత్సవంలో కిషోర్
జననం
కిషోర్ తిరుమల

వృత్తితెలుగు సినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2008–నేటి వరకు

కిషోర్ తిరుమల, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.[1] 2008లో వచ్చిన నేను మీకు తెలుసా సినిమాకి రచయితగా సినిమారంగంలోకి అడుగుపెట్టిన కిషోర్, 2011లో దర్శకుడిగా మారాడు.[2]

జీవిత విషయాలు[మార్చు]

కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జన్మించాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు రచయిత ఇతర వివరాలు మూలాలు
2008 నేను మీకు తెలుసా No Yes [3]
2011 పిళ్ళయ్యార్ తేరు కడైసీ వీడు Yes No తమిళ చిత్రం [4]
2013 సెకండ్‌ హ్యాండ్‌ Yes No నటుడు, గాయకుడు, గీత రచయిత [5]
2014 పవర్ No Yes మాటలు
2014 కరెంట్ తీగ No Yes
2015 శివం No Yes రచయిత
2016 నేను శైలజ Yes Yes
2017 ఉన్నది ఒకటే జిందగీ Yes Yes [6]
2019 చిత్రలహరి Yes Yes [7]
2021 రెడ్ Yes No మాటలు [8]

అవార్డులు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు అవార్డు విభాగం ఫలితం మూలాలు
2015 నేను శైలజ నంది పురస్కారాలు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత గెలుపు [9]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Chowdhary, Y. Sunita (2017-10-21). "Positivity is his hallmark". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  2. "Profile of KISHORE TIRUMALA". 0The Times of India. Retrieved 6 March 2021.
  3. "Nenu Meeku Telusa? movie review - Telugu cinema Review - Manoj Manchu, Riya Sen & Sneha Ullal". www.idlebrain.com. Retrieved 6 March 2021.
  4. Rangarajan, Malathi (2011-06-26). "On a comeback trail". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  5. "Second Hand this December". Deccan Chronicle. 9 December 2013. Retrieved 6 March 2021.
  6. Dundoo, Sangeetha Devi (2016-01-01). "Nenu Sailaja: Feels like a good start". The Hindu. ISSN 0971-751X. Retrieved 6 March 2021.
  7. "'Chitralahari': Sai Dharam Tej's next with Kishore Tirumala launched - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
  8. "Ram Pothineni and Kishore Tirumala's 'RED' has a release date! - Times of India". The Times of India. Retrieved 6 March 2021.
  9. "Nandi Film Awards G.O and Results 2015". Government of Andhra Pradesh. Archived from the original on 11 అక్టోబరు 2020. Retrieved 6 March 2021.