సెకండ్‌ హ్యాండ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెకండ్‌ హ్యాండ్‌
SecondHandMovie.jpg
సినిమా గోడ ప్రచార పత్రిక
దర్శకత్వంకిషోర్‌ తిరుమల
నిర్మాతబి.వి.ఎస్‌. రవి,
పూర్ణ నాయుడు
రచనకిషోర్‌ తిరుమల
నటులుధన్యా బాలకృష్ణన్‌
సుధీర్‌వర్మ
సంగీతంరవిచంద్ర
ఛాయాగ్రహణంఅవనీంద్ర, ఉమ
నిర్మాణ సంస్థ
శ్రేయస్‌ చిత్ర
విడుదల
డిసెంబరు 13, 2013 (2013-12-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

సెకండ్‌ హ్యాండ్‌ 2013 లో విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

సంతోష్‌కి (సుధీర్‌వర్మ) ఫోటోగ్రఫీ హాబీ. దీపుని (ధన్య) తొలిచూపులోనే ప్రేమించిన సంతోష్‌ ఆమెని కూడా తన ప్రేమలో పడేస్తాడు. కానీ వీరిద్దరి ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. దీపు వేరే పెళ్ళి చేసుకుంటుంది. సుబ్బారావు (కిరీటి) ఒక మంచి మనసున్న మనిషి.. పెళ్ళి చూపుల్లోనే స్వేఛ్ఛపై (ధన్య) మనసు పారేసుకుంటాడు. కానీ ఆమెకి అదివరకే ప్రియుడు ఉన్నాడని, అతనితో ఆమె చాలా దూరం వెళ్లిందని తెలుసుకుంటాడు. అయినా కానీ ఆమెని పెళ్ళి చేసుకుంటాడు కానీ సుబ్బారావు జీవితం ఆమె వల్ల చిందర వందర అవుతుంది. సహస్ర (ధన్య) తన సహచరుడు అయిన చైతన్య (విష్ణు) ప్రేమలో పడుతుంది. ప్రేమ మత్తులో గర్భవతి అవుతుంది. ఈ ప్రేమకథతో పాటు మిగిలిన వాళ్ల ప్రేమకథలు ఎలా ముగింపుకు చేరువ అయ్యాయి, వారికి పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]