జీనియస్ (2012 సినిమా)
Jump to navigation
Jump to search
జీనియస్ | |
---|---|
దర్శకత్వం | ఓంకార్ |
స్క్రీన్ ప్లే | విస్సు |
కథ | చిన్నికృష్ణ పరుచూరి సోదరులు (మాటలు) |
నిర్మాత | దాసరి కిరణ్ కుమార్ |
తారాగణం | హవీష్, సనూష సంతోష్, అశ్విన్ బాబు, వినోద్, అభినయ |
ఛాయాగ్రహణం | దివాకర్ రఘునాథన్ |
కూర్పు | ఎం.ఆర్. వర్మ |
సంగీతం | జోష్వా శ్రీధర్ |
నిర్మాణ సంస్థలు | రామధూత క్రియేషన్స్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్[2](సమర్పణ) |
విడుదల తేదీ | 28 డిసెంబరు 2012[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹18 crore (US$2.3 million)[3] |
జీనియస్ 2012, డిసెంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓంకార్[4] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హవీస్, సనూష సంతోష్, అశ్విన్ బాబు, వినోద్, అభినయ తదితరులు నటించగా, జోష్వా శ్రీధర్ సంగీతం అందించాడు.
నటవర్గం
[మార్చు]- హవీష్
- సనూష సంతోష్
- రాధిక
- అశ్విన్ బాబు
- వినోద్
- అభినయ
- కె.విశ్వనాథ్
- బ్రహ్మానందం (పాండు)
- వినోద్ కృష్ణ (జీవా)
- మాస్టర్ భరత్
- ప్రదీప్ రావత్
- ఆదర్ష్ బాలకృష్ణ (నిజాముద్దీన్)
- గుండు సుదర్శన్
- ఆశిష్ విద్యార్థి
- తాగుబోతు రమేష్
- శుభలేఖ సుధాకర్
- నాగబాబు
- చంద్రమోహన్
- అన్నపూర్ణ
- కృష్ణ భగవాన్
- వేణుమాధవ్ (పోసాని చిన్నికృష్ణ)
- అనితా హస్సనందిని ('డిబిరి డిబిరి' పాట)
- రేఖ వేదవ్యాస్ ('డిబిరి డిబిరి' పాట)
- శ్వేతా బసు ప్రసాద్ ('డిబిరి డిబిరి' పాట)
- స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ('ఏడేడా ఏడేడా' పాట)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఓంకార్
- నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
- చిత్రానువాదం: విస్సు
- కథ: చిన్నికృష్ణ[5]
- మాటలు: పరుచూరి సోదరులు
- సంగీతం: జోష్వా శ్రీధర్
- ఛాయాగ్రహణం: దివాకర్ రఘునాథన్
- కూర్పు: ఎం.ఆర్. వర్మ
- నిర్మాణ సంస్థ: రామధూత క్రియేషన్స్
- సమర్పణ: ఓక్ ఎంటర్టైన్మెంట్స్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చిరిగిన నోటు (రచన: అనంత శ్రీరాం)" | బెన్ని డయల్, అపూర్వ | 4:41 | ||||||
2. | "అంబానీ అల్లుడైన (రచన: అనంత శ్రీరాం)" | బెన్ని డయల్, రీటా | 4:32 | ||||||
3. | "ఓం ఓం హర (రచన: అనంత శ్రీరాం)" | హరిహరన్ | 4:06 | ||||||
4. | "డిబిరి డిబిరి (రచన: అనంత శ్రీరాం)" | ప్రియా హిమేష్, గీతా మాధురి | 4:49 | ||||||
5. | "ఏవేవో కలలే (రచన: అనంత శ్రీరాం)" | శ్వేత మీనన్ | 4:37 | ||||||
6. | "అల్లా నేస్తమా" | కైలాష్ ఖేర్ | 2:15 | ||||||
7. | "ఏ నవ్వు వెనకాల" | శంకర్ మహదేవన్ | 5:16 | ||||||
8. | "ఏడేడా ఏడేడా" | సయనోరా ఫిలిప్ | 4:12 | ||||||
34:28 |
మూలాలు
[మార్చు]- ↑ Genius movie release postponed. timesofap.com
- ↑ Pawan Kalyan's girl in Omkar's Genius Archived 2019-10-12 at the Wayback Machine. mirchi9.com (2012-12-12). Retrieved on 04 September 2019
- ↑ Genius 1st Weekend Collections. Superwoods (January 04, 2013).
- ↑ "Genius Muhurat". Archived from the original on 12 అక్టోబరు 2019. Retrieved 12 October 2019.
- ↑ "'Genius' to mirror modern-day youth's lifestyle". Sify. Archived from the original on 12 అక్టోబరు 2019. Retrieved 12 October 2019.