బాబీ సింహ
స్వరూపం
బాబీ సింహ | |
---|---|
జననం | జయసింహ 1983 నవంబరు 6[1] |
ఇతర పేర్లు | సింహా[3] ఆయన 'జిగర్ తండా' సినిమాలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకున్నాడు. |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రేష్మి మీనన్ |
పిల్లలు | 2[4] |
బంధువులు | రేష్మ పసుపులేటి (సోదరి) |
బాబీ సింహ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో తమిళ సినిమా 'కదలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]బాబీ సింహ హైదరాబాద్‌లోని మౌలాలీలో జన్మించాడు. ఆయన సొంతూరు విజయవాడ దగ్గర బందర్. సింహ తల్లితండ్రులు 1995లో కొడైకెనాల్‌కు వెళ్లిపోయారు. ఆయన నాలుగో తరగతి వరకు మౌలాలీలో ఆ తరువాత కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు పూర్తి చేసి, కోయంబత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు.[5]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
2012 | కదలిల్ సోదప్పువదు ఎప్పడి | జయసింహ | తమిళ్ | జయసింహ |
2012 | లవ్ ఫెయిల్యూర్ | తెలుగు | ||
2012 | పిజ్జా | బాబీ | తమిళ్ | |
2013 | నాన్ రాజవగా పొగిరెన్ | శంకర్ సుబ్రమణియమ్ | తమిళ్ | |
2013 | సూదు కవ్వుమ్ | పగలవాన్ | తమిళ్ | |
2013 | నేరం | వట్టి రాజా | మలయాళం | |
2013 | తమిళ్ | |||
2014 | బివెర్ అఫ్ డాగ్స్ | అమిర్ | మలయాళం | |
2014 | జిగర్తాండా | 'అస్సౌల్త్ సేతు | తమిళ్ | |
2014 | ఆడమా జైచోమాడ | ఇన్స్పెక్టర్ భూమినాథన్ | తమిళ్ | |
2014 | ఆహ్ | ప్రోస్పెర్ | తమిళ్ | |
2015 | ఓరు వాడక్కన్ సెల్ఫీ | జాన్ మ్యాథు భాస్కర్ | మలయాళం | అతిథి పాత్ర |
2015 | చెన్నై ఉంగలై అంబుడన్ వరవేరుకిఱతు | చెల్లపాండి | తమిళ్ | |
2015 | మసాలా పదం | ఆముదన్ | తమిళ్ | |
2015 | ఉరుమీన్ | సెల్వా | తమిళ్ | |
2016 | బెంగుళూరు నాట్కళ్ | కన్నన్ (కుట్టి) | తమిళ్ | |
2016 | ఆవియాల్ | ది గ్యాంగ్స్టర్ | తమిళ్ | |
2016 | రన్ | వట్టి రాజా | తెలుగు | |
2016 | కో 2 | కుమారన్ | తమిళ్ | |
2016 | మీరా జాక్కిఱతై | శివశన్ | తమిళ్ | |
2016 | ఇరైవి | జగన్ | తమిళ్ | |
2016 | మెట్రో | గుణ | తమిళ్ | |
2016 | కావలై వెండం | అర్జున్ | తమిళ్ | |
2017 | ముప్పరిమాణం | బాబీ సింహ | తమిళ్ | అతిథి పాత్ర |
2017 | పాంబు సత్తై | దక్షణ | తమిళ్ | |
2017 | కరుప్పన్ | కథిర్ | తమిళ్ | |
2017 | తిఱుత్తు పాయాలే 2 | ఇన్స్పెక్టర్ సెల్వం | తమిళ్ | 25వ సినిమా |
2018 | రోశపు | నటుడు | మలయాళం | అతిథి పాత్ర |
2018 | కమ్మర సంభవం | పులికేశి | మలయాళం | |
2018 | సామి 2 | రావణ పిచాయ్ | తమిళ్ | |
2018 | లదు | జోసెఫ్ దయానిధి | మలయాళం | అతిథి పాత్ర |
2019 | పేట | మైఖేల్ | తమిళ్ | |
2019 | అగ్ని దేవి | అగ్నిదేవ్ ఐపీఎస్ | తమిళ్ | |
2019 | ఏదైనా జరగొచ్చు | కాళీ | తెలుగు | |
2020 | డిస్కో రాజా | బర్మా సేతు | తెలుగు | [6] |
2020 | పుత్తం పుదు కాలాయి | దేవన్ | తమిళ్ | |
2021 | గల్లీ రౌడీ | రవి నాయక్ ఐపీఎస్ | తెలుగు | |
2022 | 777 చార్లీ \ చార్లీ 777 | వంశీనాధన్ | కన్నడ\తెలుగు | [7] |
అమ్ము | ప్రభు | తెలుగు | ||
మహాన్ | సత్యవాన్ | తమిళ్\ తెలుగు | ||
2023 | వాల్తేరు వీరయ్య | సోలమన్ సీజర్ | తెలుగు | |
వల్లవనుక్కుమ్ వల్లవన్ | తమిళ్ | నిర్మాత కూడా | ||
వసంత ముల్లై \ వసంత కోకిల | రుద్ర | తమిళ్ \ తెలుగు | [8] | |
థగ్స్ | దురై | తమిళ్ | ||
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ | తెలుగు | |||
2024 | భారతీయుడు 2 | తమిళం | ||
రజాకార్ | తెలుగు |
టెలివిజన్\వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|---|
2018 | వెల్ల రాజా | డ్రగ్ కింగ్‌పిన్ దేవా | అమెజాన్ ప్రైమ్ వీడియో | తమిళం | [9] | |
2021 | నవరస | నిలవన్ | నెట్‌ఫ్లిక్స్ | విభాగం: పీస్ | [10] | |
2022 | కైయుం కలవుం | అన్నా/భాగస్వామి (వ్యాఖ్యాత) | సోనీ లివ్ | చిన్మయితో పాటు వాయిస్ మాత్రమే. | [11] |
మూలాలు
[మార్చు]- ↑ Balach, Logesh (6 November 2020). "Bobby Simha to play a cameo in Rakshit Shetty's Kannada film 777 Charlie". India Today. Retrieved 2021-02-27.
- ↑ Chowdhary, Y. Sunita (2020-01-18). "Ravi Teja-starrer 'Disco Raja' is a cocktail of ideas, says director Vi Anand". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-27.
- ↑ "'Considered few Bollywood actors, zeroed in on Simha for Jigarthanda'". Archived from the original on 16 October 2014. Retrieved 2014-10-09.
- ↑ The Times of India (13 November 2019). "Bobby Simha & Reshmi Menon blessed with a boy baby - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ Samayam Telugu (22 January 2020). "రోజుకి రూ.250 ఇచ్చేవారు.. రూ.90 ఓల్డ్ మంక్‌కు పోయేది: బాబీ సింహా". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
- ↑ 10TV (6 November 2019). "డిస్కోరాజాలో బర్మా సేతుగా బాబీ సింహా" (in telugu). Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ https://www.thenewsminute.com/article/shooting-rakshit-shetty-s-777-charlie-nears-completion-139482
- ↑ India Today (10 February 2023). "Vasantha Mullai Movie Review: Bobby Simha and Arya's thriller is a wasted opportunity" (in ఇంగ్లీష్). Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ "Bobby Simha makes his web series debut with Vella Raja". Indian Express. Retrieved 7 December 2018.
- ↑ "Navarasa | 'Peace' review: Karthik Subbaraj's war movie raises uneasy questions". OnManorama. Archived from the original on 7 August 2021. Retrieved 20 January 2024.
- ↑ "newsKaiyum Kalavum to premiere on SonyLIV". Cinema Express. Retrieved 27 October 2022.