చార్లీ 777

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చార్లీ 777
దర్శకత్వంకె. కిరణ్‌రాజ్‌
రచనకె. కిరణ్‌రాజ్‌
కె.ఎన్. విజయ్ కుమార్ (మాటలు)
నిర్మాతరానా దగ్గుబాటి
జి.ఎస్‌.గుప్తా
తారాగణంరక్షిత్ శెట్టి
సంగీత శ్రింగేరి
రాజ్ బి.షెట్టి
డానిష్ సెయిట్‌, బాబీ సింహ
ఛాయాగ్రహణంఅరవింద్ కశ్యప్
కూర్పుప్రతీక్ శెట్టి
సంగీతంనోబిన్ పాల్ [1]
నిర్మాణ
సంస్థ
ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్
విడుదల తేదీ
2022 జూన్ 10 (2022-06-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

చార్లీ 777 2022లో తెలుగు విడుదల కానున్న సినిమా. కన్నడలో 777 చార్లీ పేరుతో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి స‌మ‌ర్పణ‌లో ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.గుప్తా నిర్మించాడు.[2] రక్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 16న విడుదల చేసి[3] సినిమాను జూన్ 10న తెలుగు, క‌న్నడ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలైంది.[4]

కథ[మార్చు]

ధర్మ (రక్షిత్ శెట్టి) తన చిన్నతనంలోనే కారు ప్రమాదంలో తన కుటుంబసభ్యులను కోల్పోతాడు. అప్పట్నుంచి తనకు ఒంటరితనం అలవాటు అవుతుంది. తన ఊర్లోనే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం గడుపుతూన్న అతడి జీవితంలోకి ఒక కుక్క వస్తుంది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత ధర్మ ఆ కుక్క మీద ఇష్టంతో దానికి చార్లీ (లాబ్రడార్ డాగ్) అని పేరు పెట్టి పెంచుకుంటాడు. చార్లీ అతడి జీవితంలోకి వచ్చాక అతడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Director Kiranraj gets ready to return to 777 Charlie set". The New Indian Express. Retrieved 23 December 2020.
  2. Prajasakti (29 May 2022). "జీవితాంతం గుర్తుండిపోయే 'ఛార్లి 777': రానా దగ్గుబాటి". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  3. TV9 Telugu (16 May 2022). "ఆకట్టుకుంటున్న 777 ఛార్లి ట్రైలర్.. కుక్కతో మనిషి ఎమోషనల్ బాండింగ్." Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (29 May 2022). "ఆ మూవీ ట్రైలర్‌ చూడగానే కన్నీళ్లొచ్చాయి : రానా". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  5. NTV, ntv. "'777 చార్లీ' (కన్నడ డబ్బింగ్)". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చార్లీ_777&oldid=4063364" నుండి వెలికితీశారు