సంగీత శ్రింగేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగీత శ్రింగేరి
జననం
శ్రింగేరి, 13 మే
విద్యకేంద్రీయ విద్యాలయ,జలహల్లి,బెంగుళూరు, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం

సంగీత శృంగేరి భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, ఆమె కన్నడలో  హరహర మహాదేవ ధారావాహికలో సతి /పార్వతిగా నటనకు గాను మంచి గుర్తింపునందుకుంది. సంగీత 2014లో మిస్ ఇండియా పోటీలో టాప్ 10లో,  ప్రపంచ సూపర్ మోడల్ పోటీలో రన్నరప్‌గా నిలిచింది.[1]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఇతర విషయాలు
2018 A+ యశస్విని కన్నడ [2]
2019 1సా2 హిందీ షార్ట్ ఫిల్మ్
2019 సలగర సహకార సంఘ కన్నడ, తెలుగు
2022 చార్లీ 777 దేవిక కన్నడ పోస్ట్ ప్రొడక్షన్
2022 మారిగోల్డ్ కన్నడ పోస్ట్ ప్రొడక్షన్[3]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర(లు) భాష నెట్‌వర్క్
2016 హర హర మహాదేవ[4] సతి, దాక్షాయణి కన్నడ నక్షత్రం సువర్ణ
2017 తేనే మనసాలు మానస తెలుగు ఈటీవీ తెలుగు

మూలాలు[మార్చు]

  1. The Times of India (16 October 2021). "Sangeetha Sringeri undergoes a fit transformation" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  2. The Times of India (4 February 2017). "Sangeetha makes her Sandalwood debut" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  3. The New Indian Express (25 February 2020). "777 Charlie heroine Sangeetha Sringeri bags lead role in MariGold" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  4. Deccan Chronicle (5 October 2017). "A flashback, a debut & more". Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.

బయటి లింకులు[మార్చు]