నవరస (వెబ్‌సిరీస్)
స్వరూపం
నవరస | |
---|---|
జానర్ | ఆంథాలజీ |
సృష్టికర్త | మణిరత్నం |
రచయిత |
|
దర్శకత్వం |
|
తారాగణం |
|
సంగీతం |
|
దేశం | భారతదేశం |
అసలు భాషలు | తమిళ్, తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 9 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ |
|
ఛాయాగ్రహణం |
|
నిడివి | 30- 48 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీలు |
|
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | నెట్‌ఫ్లిక్స్ |
వాస్తవ విడుదల | 6 ఆగష్టు 2021 |
నవరస 2021లో విడుదలైన వెబ్‌సిరీస్. మద్రాస్ టాకీస్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ బ్యానర్ల పై జయేంద్ర పంచపకేశన్, మణిరత్నం నిర్మించిన ఈ వెబ్‌సిరీస్ ఆగస్టు 6న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైంది.నవరసలో మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి.[1][2]
ఎపిసోడ్స్
[మార్చు]పేరు | దర్శకుడు | రచయిత | సంగీతం | సినిమాటోగ్రాఫర్ | ఎడిటర్ |
---|---|---|---|---|---|
కరుణ (ఇదిరి)[3] | బిజయ్ నంబియార్ | బిజయ్ నంబియార్, అర్పిత ఛటర్జీ, మణిరత్నం | గోవింద్ వసంత | హర్షవిర్ ఒబెరాయ్ | వీణ జయప్రకాశ్ |
సమ్మర్ 92 (హాస్యం)[4] | ప్రియదర్శన్ | ప్రియదర్శన్ | రాజేష్ మురుగేశన్ | వి . బాబు | రూబెన్ |
ప్రాజెక్ట్ అగ్న (అద్భుతం)[5] | కార్తీక్ నరేన్ | కార్తీక్ నరేన్ | రోన్ ఏతాన్ యోహాన్ | సుజిత్ సారంగ్ | శ్రీజిత్ సారంగ్ |
పాయసం (బీభత్సం)[6] | వసంత్ | వసంత్, టి. జానకీరామన్ |
జస్టిన్ ప్రభాకరన్ | సత్యన్ సూర్యన్ | సంగతమిజన్ ఇ |
శాంతం (శాంతం)[7] | కార్తీక్ సుబ్బరాజ్ | కార్తీక్ సుబ్బరాజ్, సోమీతరన్ | సంతోష్ నారాయణన్ | శ్రేయాస్ కృష్ణ | వివేక్ హర్షన్ |
రౌద్రం (రౌద్రం)[8] | అరవింద్ స్వామి | పట్టుకొట్టై ప్రభాకర్, సెల్వ, అరవింద్ స్వామి | ఏఆర్ రెహమాన్ | సంతోష్ శివన్ | శ్రీజిత్ సారంగ్ |
ఇన్మయ్ (భయం)[9] | రథీంద్రన్ ఆర్. ప్రసాద్ | రథీంద్రన్ ఆర్. ప్రసాద్ | విశాల్ భరద్వాజ్ | విరాజ్ సింగ్ | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
తునిత్తాపిన్ (వీరం)[10] | సర్జున్ కె ఎం | సర్జున్ కె ఎం, ప్రియాంక రవీంద్రన్, మణిరత్నం | సుందరమూర్తి కేఎస్ | సుదర్శన్ శ్రీనివాసన్ | కార్తీక్ జోగేష్ |
గిటార్ కంబి మేలే నింద్రు (శృంగారం)[11] | గౌతమ్ మీనన్ | గౌతమ్ మీనన్, మదన్ కర్కి | కార్తీక్ | పి.సి. శ్రీరామ్ | ఆంథోనీ |
నటీనటులు
[మార్చు]కరుణ (ఇదిరి) | హాస్యం (సమ్మర్ 92) | అద్భుతం (ప్రాజెక్ట్ అగ్ని) |
---|---|---|
|
| |
పాయసం | శాంతం | రౌద్రం |
|
|
|
భయం (ఇన్మయ్) | వీరం (తునిత్తాపిన్) | శృంగారం (గిటార్ కంబి మేలే నింద్రు) |
|
|
|
మూలాలు
[మార్చు]- ↑ NTV (7 August 2021). "రివ్యూ: 'నవరస' (ఆంథాలజీ)". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
- ↑ Eenadu (10 August 2021). "నవరస రివ్యూ". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
- ↑ "Navarasa | Edhiri review: The defining path of compassion". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Summer of '92 review: Joyful, simple days of yore". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | 'Project Agni' review: Nolan-like realms of wonder". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Payasam review: Delhi Ganesh's class act in Vishnu Sai's sweet and sour take on Bibhatsam". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | 'Peace' review: Karthik Subbaraj's war movie raises uneasy questions". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Roudhram review: Arvind Swami works his wonder to capture hues of anger". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Inmai review: Parvathy- Siddharth-starrer proves that the only thing we have to fear is fear itself". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Thunintha Pin review: An interplay of courage and confidence". OnManorama. Retrieved 2021-08-07.
- ↑ "Navarasa | Guitar Kambi Mele Nindru review: Relish the Sringhara magic of Gautham Menon and Suriya". OnManorama. Retrieved 2021-08-07.