రమ్య నంబీశన్
Appearance
రమ్య నంబీశన్ | |
---|---|
జననం | చొట్టనిక్కార, కొచ్చిన్, కేరళ, భారతదేశం | 1986 జనవరి 1
విద్యాసంస్థ | సెయింట్ తెరిసాస్ కాలేజీ, ఎర్నాకుళం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2000–ప్రస్తుతం |
బంధువులు | దివ్య ఉన్ని (కజిన్) |
రమ్య నంబీశన్ భారతదేశానికి చెందిన గాయని, సినిమా నటి. ఆమె 2000లో బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె 2020లో 'ఆన్ హైడ్' పేరుతో ఓ లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరాలు | సినిమా | పాత్ర | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2000 | సాయాహ్నమ్ | అమల | మలయాళం | బాలనటిగా సినీరంగంలో తొలి సినిమా |
2001 | నరేంద్రన్ మాకెన్ జయకాంతన్ వాకా | సేతులక్ష్మి | ||
2002 | స్థితి | రమ్య | ||
2003 | గ్రామఫోన్ | సచిదానందన్ చెల్లెలు | ||
మీరాయుడే దుకవుమ్ ముథువింటే స్వప్నవుమ్ | అశ్వతే చెల్లెలు | |||
2004 | పెరుమాజక్కలం | నీలిమ | ||
2005 | ఓరు నాల్ ఓరు కనావు | వనజ | తమిళ్ | తమిళంలో మొదటి సినిమా |
అన్నోరుక్కళ్ | బీనా | మలయాళం | ||
2006 | నానాచండం | గౌరీ | ||
2007 | చంగతిపూచె | ఇందు శ్రీధరన్ నాయర్ | ||
పంథాయ కోజహి | మాయ | |||
సూర్య కిరీడం | పూజ విశ్వనాథన్ నాయర్ | |||
చాక్లెట్ | సుసన్నా | |||
అతీతం | అమ్రితా | |||
నాలు పెన్నుంగల్ | పొడిమోల్ | |||
2008 | శలభం | మీరా | ||
అందమైన మనసులో | సంధ్య | తెలుగు | తెలుగులో మొదటి సినిమా | |
రామన్ తేదీయ సీతాయి | విద్య మణిక్కవెల్ | తమిళ్ | ||
అంతుపొంవేత్తం | వనిత | మలయాళం | ||
2009 | సారాయి వీర్రాజు | ధనలక్ష్మి | తెలుగు | |
నమ్మాళ్ తమ్మిల్ | ఉమా | మలయాళం | ||
బ్లాక్ దాలియా | డాన్సర్ | అతిధి పాత్రలో | ||
2010 | ఆత్తనయగాన్ | రాధికా | తమిళ్ | |
2011 | ట్రాఫిక్ | శ్వేతా | మలయాళం | |
ఇళైజ్ఞన్ | రమ్య | తమిళ్ | ||
కుళ్ళనారి కూట్టం | ప్రియా | |||
చాప్ప కురిష్ | సోనియా | మలయాళం | నామినేటెడ్, ఫిలింఫేర్ అవార్డు ఉతన్మ సహాయ నటి – మలయాళం | |
నువ్విలా | రాణి | తెలుగు | ||
2012 | బ్యాచిలర్ పార్టీ | అతిధి పాత్ర | మలయాళం | "విజన్ సురభి " పాటలో |
ఇవాన్ మేఘరూపాన్ | రాజలక్ష్మి | సీమ అవార్డు ఉత్తమ గాయకురాలు నామినేటెడ్ – ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ గాయకురాలు – మలయాళం | ||
హుస్బ్యాండ్స్ ఇన్ గోవా | వీణ | |||
ఆయలం నానుమ్ తమ్మిల్ | డా. సుప్రియ | |||
పిజ్జా | అను | తమిళ్ | ||
2013 | ఓరు యాత్రయిల్ | సౌమిని టీచర్ | మలయాళం | |
తెలుగబ్బాయి | చందమామ | తెలుగు | ||
ఇతు పతిరామనాల్ | సారా | మలయాళం | ||
ఇంగ్లీష్ : ఆన్ ఆటమ్ ఇన్ లండన్ | గౌరి | |||
అప్ & డౌన్ - ముఖలిల్ ఓరాలుండు | కళామండలం ప్రసన్న | |||
పిగ్ మాన్ | స్నేహ | |||
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ | జెన్నిఫర్ | |||
అరికిల్ ఓరల్ | వీణ | |||
ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ | సమీరా రాయ్ | |||
నాధన్ | జ్యోతి | కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఉత్తమ నటి [2] | ||
2014 | ఢమాల్ దుమ్మెల్ | మీరా | తమిళ్ | |
2015 | లైలా ఓ లైలా | రమ్య | మలయాళం | |
లుక్కా చూప్పి | రేణుక | |||
జిలేబీ | శిల్ప | |||
నాలు పోలీసుయం నల్ల ఇరుంధ ఉరుము | శుభ | తమిళ్ | ||
సైగల్ పాడుకాయను | దీప | మలయాళం | ||
2016 | సేతుపతి | మలర్విజ్హి | తమిళ్ | |
స్టైల్ కింగ్ | రమ్య | కన్నడ | కన్నడలో తొలి సినిమా | |
సైతాన్ | జయలక్ష్మి | తమిళ్ | అతిధి పాత్ర | |
2017 | సత్య | శ్వేతా | ||
హనీ బీ 2.5 | మలయాళం | అతిధి పాత్ర | ||
2018 | మెర్క్యూరీ | భార్య | తమిళ్ | Silent film |
శీతాకాతి | రమ్య | |||
2019 | అగ్నిదేవ్ | దీప | [3] | |
నాత్పున ఎన్నను తెరియుమా | శృతి | |||
వైరస్ | రాజి | మలయాళం | ||
2020 | అంజాన్ పాతిరా | ఫాతిమా అన్వార్ | ||
2021 | ఇంద్రావతు ఓరు నాల్ | రసతి | తమిళ్ | |
ప్లాన్ పన్ని పనానుమ్ | అంబులె | |||
2022 | లలితం సుందరం | సోఫియా | మలయాళం | డిస్నీ + హాట్ స్టార్ |
పీస్ | పోస్ట్ ప్రొడక్షన్ | |||
తామెజరాసం | తమిళ్ | |||
రేంజర్ | నిర్మాణంలో ఉంది | |||
బఘీర | నిర్మాణంలో ఉంది | |||
మై డియర్ భూతం |
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (18 February 2020). "దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'Drishyam' Bags Kerala Film Critics Association Awards". The New Indian Express. Archived from the original on 2022-01-19. Retrieved 2022-05-08.
- ↑ The New Indian Express. "Ramya Nambeesan joins Bobby Simha's Agni Dev" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రమ్య నంబీశన్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో రమ్య నంబీశన్
- ట్విట్టర్ లో రమ్య నంబీశన్