తెలుగబ్బాయి
తెలుగబ్బాయి | |
---|---|
దర్శకత్వం | ఓ.ఎస్. అవినాష్ |
రచన | ఓ.ఎస్. అవినాష్ |
నిర్మాత | ఎస్. రామకృష్ణ |
తారాగణం | తనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్ |
ఛాయాగ్రహణం | ప్రతాప్ వి. కుమార్ |
కూర్పు | ఓ. రవిశంకర్ |
సంగీతం | మెజో జోసఫ్ ఎస్.పి. ఈశ్వర్ |
నిర్మాణ సంస్థ | వెరా ఫిల్మ్ కార్పొరేషన్ |
విడుదల తేదీ | 9 మార్చి 2013 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తెలుగబ్బాయి 2013, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓ.ఎస్. అవినాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తనీష్, రమ్య నంబీశన్, తాషు కౌశిక్, నటించగా, మెజో జోసఫ్ సంగీతం అందించారు.[1] ఇది పూర్తిగా మలేషియాలో షూటింగ్ చేయబడింది, పూర్తిస్థాయిలో మలేషియాలో తీయబడిన తొలి తెలుగు చిత్రం ఇది.[2] ఈ చిత్రానికి మొదట సలామత్ అనే టైటిల్ పెట్టారు.
కథా సారాశం
[మార్చు]చాలాకాలం క్రితం మలేషియాకు వలస వెళ్ళిన రెండు తెలుగు కుటుంబాల మధ్య జరిగే కథాంశంతో రూపొందించబడింది.[3]
నటవర్గం
[మార్చు]- తనీష్
- రమ్య నంబీశన్[4][5]
- తషు కౌశిక్[6]
- నాగబాబు
- సోనా నాయర్
- లోహిత్ కుమార్
- అనన్య
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: ఓ.ఎస్. అవినాష్
- నిర్మాత: ఎస్. రామకృష్ణ
- సంగీతం: మెజో జోసఫ్, ఎస్.పి. ఈశ్వర్[7]
- ఛాయాగ్రహణం: ప్రతాప్ వి. కుమార్
- కూర్పు: ఓ. రవిశంకర్
- పాటలు: జె.ఎ. నివాస్
- నిర్మాణ సంస్థ: వెరా ఫిల్మ్ కార్పోరేషన్
పాటలు
[మార్చు]తెలుగబ్బాయి | |
---|---|
పాటలు by మెజో జోసఫ్ | |
Released | 2012 |
Genre | సినిమా పాటలు |
Language | తెలుగు |
Producer | మెజో జోసఫ్ |
మలయాళ సంగీత దర్శకుడు మెజో జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి తనయుడు ఎస్పీ ఈశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సినిమాలోని అన్ని పాటలను జెఎస్. నివాస్ రాశాడు. "రోజా" సినిమాలో "చిన్ని చిన్ని ఆశ" పాటను పాడిన మిన్మిని ఈ చిత్రంలో "కిల కిల మని", "చిత్రంగా ఉందే" పాటలను పాడింది. పుడమిని మోసే పువ్వా అనే పాటను రమ్య నంబీశన్ పాడింది.[8]
క్రమసంఖ్య | పాట పేరు | గాయకులు | నిడివి |
1 | కిలకిలమని | మిన్మిని, బేబీ హరిప్రియ | 02:20 |
2 | యెల్లా యెల్లా | వినోద్ వర్మ, పావని రాజేష్ | 03:56 |
3 | నా కెమెరా | గీతా మాధురి, కౌశిక్, పావని రాజేష్ | 04:38 |
4 | చిత్రంగా ఉందే | మిన్మిని, కౌశిక్ | 03:42 |
5 | గుండెల్లోనా | మెజో జోసెఫ్ | 05:14 |
6 | హాయ్ రామ | శంకర్ మహదేవన్, పావని రాజేష్ | 04:48 |
7 | పుడమిని మోసే | రమ్య నంబీశన్ | 01:13 |
8 | చిత్రంగా ఉందే మనసా | మిన్మిని, కౌశిక్ | 03:53 |
9 | చెలియ చెలియా | మెజో జోసెఫ్ | 05:09 |
10 | చురకత్తిలాంటి | అనూజ్, పావని రాజేష్ | 04:27 |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu film 'Telugabbai' starring Thanish to be released on March 9". IBN Live. Archived from the original on 31 అక్టోబరు 2014. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Thanish's 'Telugabbai' on March 9th". Indiaglitz. Archived from the original on 8 మార్చి 2013. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Feel-good factor at work". The Hindu. Retrieved 9 March 2013.
- ↑ "I've no regrets: Remya Nambeesan". Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Remya Nambeesan on a roll!". The New Indian Express. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "I want to direct a film: Tashu Kaushik". Times of India. Archived from the original on 2013-05-08. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Tanish's Salamath completes Malaysia schedule". Indiaglitz. Archived from the original on 12 డిసెంబరు 2011. Retrieved 11 December 2018.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Telugu film 'Telugabbai' starring Thanish to be released on March 9". IBN Live. Archived from the original on 31 October 2014. Retrieved 9 March 2013.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)