Jump to content

మై డియర్ భూతం

వికీపీడియా నుండి
మై డియర్ భూతం
దర్శకత్వంఎన్.రాఘవన్
రచనఎన్.రాఘవన్
నిర్మాతఏఎస్ బాలాజీ
తారాగణంప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్‌
ఛాయాగ్రహణంయూ.కే.సెంథిల్ కుమార్
కూర్పుసన్ లోకేష్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
విడుదల తేదీ
15 జూలై 2022 (2022-07-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

మై డియర్‌ భూతం 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎస్ బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించాడు. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్‌, సురేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 15న విడుదలైంది.[1]

భూతలోకానికి రాజు కర్ణముఖి (ప్రభుదేవా) ఓ ముని వల్ల శపింపబడతాడు దింతో భూలోకంలో అతను ఓ రాయిలా మారిపోతాడు.అయితే తిరిగి ఎవరి వల్ల బయటపడతాడో, ఆ వ్యక్తి ఓ మంత్రాన్ని చదివితేనే కర్ణ ముఖి తిరిగి అతని లోకానికి చేరుకుంటాడు. అసలు కర్ణ ముఖి ఎందుకు శపించబడ్డాడు. చివరికి అతని లోకానికి వెళ్ళాడా? లేదా అనేదే మిగిలిన కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
  • నిర్మాత: ఏఎస్ బాలాజీ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.రాఘవన్
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • ఎడిటర్ : సన్ లోకేష్
  • మాటలు: నందు తుర్లపాటి
  • పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  2. The New Indian Express. "My Dear Bootham Movie Review: A fun-filled kids film that needed more sensitivity" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  3. Eenadu (11 July 2022). "తెలుగు చిత్రసీమే నన్ను పైకి తీసుకొచ్చింది". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.