కార్తీక్ సుబ్బరాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్తీక్ సుబ్బరాజ్
జననం (1983-03-19) 1983 మార్చి 19 (వయసు 41)[1]
వృత్తి
  • దర్శకుడు
  • రచయిత
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సత్యప్రేమ
(m. 2011)
[2]

కార్తీక్ సుబ్బరాజ్ భారతదేశానికి చెందిన దర్శకుడు, రచయిత, నిర్మాత. ఆయన 2012లో పిజ్జా సినిమా ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

పని చేసిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు దర్శకుడు రచయిత నిర్మాత గమనికలు మూలాలు
2012 పిజ్జా
2014 జిగర్తాండ
2015 బెంచ్ టాకీస్ విభాగం: నీర్
2016 ఇరైవి
అవియల్
2017 మేయాద మాన్ [3]
2018 మెర్క్యురీ
కల్లచిరిప్పు జీ5 ఒరిజినల్ సిరీస్
2019 పేట
2020 పెంగ్విన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది
పుతం పుదు కాళై విభాగం: మిరకిల్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది

ట్రిపుల్స్ హాట్‌స్టార్ ఒరిజినల్ సిరీస్
2021 జగమే తంధీరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది
నవరస నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్; విభాగం: పీస్
భూమిక స్టార్ విజయ్ & నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది
2022 మహాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది
బఫూన్
అమ్ము [4]
2023 రాంచరణ్ 15 చిత్రీకరణ కథ నిర్మాణంలో ఉంది; తెలుగు సినిమా

మూలాలు[మార్చు]

  1. "Karthik Subbaraj: Movies, Photos, Videos, News & Biography - eTimes". timesofindia.indiatimes.com. Retrieved 9 December 2018.
  2. "Kadhalil Sodhapathathu Eppadi - Kadhalil Sodhapathathu Eppadi - (Karthik Subbaraj & Sathya Prema) - (23/03/2014)". YouTube. Retrieved 10 December 2017.
  3. Deccan Chronicle (25 June 2017). "Karthik Subbaraj goes full throttle as producer" (in ఇంగ్లీష్). Retrieved 25 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. PTI (2022-10-06). "Aishwarya Lekshmi's Telugu movie 'Ammu' to premiere on Prime Video on October 19". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-10-06.

బయటి లింకులు[మార్చు]