భూమిక (2021 సినిమా)
Appearance
భూమిక | |
---|---|
దర్శకత్వం | రతీంద్రన్ ఆర్.ప్రసాద్ |
తారాగణం | ఐశ్వర్య రాజేష్, విధు, అవంతిక వందనపు, సూర్య గణపతి |
సంగీతం | పృథ్వీ చంద్రశేఖర్ |
నిర్మాణ సంస్థలు |
|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భూమిక 2021లో తమిళం, తెలుగు భాషల్లో విడుదలైన ఎకో హారర్ థ్రిల్లర్ సినిమా. కార్తీక్ సుబ్బరాజ్ సమర్పణలో ఫ్యాషన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య రాజేష్, విధు, అవంతిక వందనపు, సూర్య గణపతి, మాధురి, పావెల్ నవగీతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 23వ తేదీన నెటిఫ్లిక్స్ ఓటీటీ, విజయ్ టీవీలో విడుదలైంది.[1][2]
చిత్ర నిర్మాణం
[మార్చు]భూమిక సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 16న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- ఐశ్వర్య రాజేష్ [4]
- విధు
- అవంతిక వందనపు
- సూర్య గణపతి
- మాధురి
- పావెల్ నవగీతన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫ్యాషన్ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్
- నిర్మాత: కార్తికేయ సంతానం, సుధన్ సుందరం, జయరామన్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రతీంద్రన్ ఆర్.ప్రసాద్
- సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ:
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (21 August 2021). "Boomika: పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి కొనే పరిస్థితి వస్తుంది! - aishwarya rajesh boomika telugu trailer official". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
- ↑ Andrajyothy (2 August 2021). "ఐశ్వర్య రాజేష్ నటించిన చిత్రం డైరెక్ట్‌గా టీవీలో..!". andhrajyothy. Archived from the original on 25 ఆగస్టు 2021. Retrieved 25 August 2021.
- ↑ Mana Telangana (17 August 2021). "'భూమిక' సినిమా నుంచి ట్రైలర్ విడుదల". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.
- ↑ Sakshi (21 August 2021). "'భూమిక' నాకు చాలా స్పెషల్ : హీరోయిన్ ఐశ్వర్య". Archived from the original on 21 ఆగస్టు 2021. Retrieved 23 August 2021.