అదితి బాలన్
స్వరూపం
అదితి బాలన్ | |
---|---|
వృత్తి | నటి, నృత్యకారిణి, మోడల్, న్యాయవాది, సామజిక కార్యకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
అదితి బాలన్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి, నృత్యకారిణి. ఆమె 2015లో తమిళ సినిమా 'ఎన్నై అరిందాల్' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు | |
---|---|---|---|---|---|
2015 | యెన్నై అరిందాల్ | హేమానిక విద్యార్థిని | తమిళం | గుర్తింపు లేని పాత్ర | |
2017 | అరువి | అరువి | తమిళం | ప్రధాన పాత్రలో అరంగేట్రం | [1] |
2021 | కుట్టి కథ | కూచు | తమిళం | సెగ్మెంట్: ఆడల్ పాడల్ | [2] |
2021 | కోల్డ్ కేస్ | మేధా పద్మజ | మలయాళం | అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది | [3] |
2022 | పాడవెత్తు | మలయాళం | పోస్ట్ ప్రొడక్షన్ | ||
శాకుంతలం | అనసూయ | తెలుగు | చిత్రీకరణ | [4][5] | |
TBA | కోల్డ్ కేస్ సీక్వెల్ | మేధా పద్మజ | మలయాళం |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | వెబ్ సిరీస్ | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2021 | నవరస | భాగ్యలక్ష్మి | తమిళం | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విభాగం: పాయసం |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం | |
---|---|---|---|---|---|
2018 | ఆనంద వికటన్ సినిమా అవార్డులు | ఉత్తమ తొలి నటి | అరువి | గెలుపు | [6] |
ఎడిసన్ అవార్డులు | గెలుపు | [7] | |||
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - తమిళం | గెలుపు | [8] | ||
ఉత్తమ నటి (క్రిటిక్స్) - తమిళం | ప్రతిపాదించబడింది | [9] | |||
నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు | ఉత్తమ నటి | గెలుపు | [10] | ||
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నటి - తమిళం | ప్రతిపాదించబడింది | [11] | ||
ఉత్తమ తొలి నటి - తమిళం | ప్రతిపాదించబడింది | ||||
ఉత్తమ నటి (క్రిటిక్స్) - తమిళం | గెలుపు | [12] | |||
టెక్నోఫ్స్ అవార్డులు | బెస్ట్ డెబ్యూ ఫిమేల్ | గెలుపు | [13] | ||
విజయ్ అవార్డులు | ఉత్తమ తొలి నటి | గెలుపు | [14] ] |
మూలాలు
[మార్చు]- ↑ "An advocate is the lead actress of 'Aruvi' – Times of India". The Times of India. Retrieved 2017-08-11.
- ↑ "Vijay Sethupathi, Amala Paul part of upcoming Tamil anthology 'Kutti Love Story'". The News Minute. 2 February 2021. Retrieved 6 February 2021.
- ↑ "Prithviraj's Cold Case to release on Amazon Prime Video on this date". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-19. Retrieved 2021-06-19.
- ↑ "Heroes are done, now it's the time for producers!". Latest Telugu Political News | Telangana | Andhra Pradesh News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-15. Archived from the original on 2021-03-15. Retrieved 2021-03-19.
- ↑ "'Aruvi' Actress In Samantha's Shaakuntalam". Gulte (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-06. Retrieved 2021-04-06.
- ↑ "ஆனந்த விகடன் சினிமா விருதுகள் 2017 - திறமைக்கு மரியாதை".
- ↑ "11th Annual Edison awards 2018 Winners List". Archived from the original on 4 October 2018. Retrieved 1 March 2019.
- ↑ "Nominations for the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare.com.
- ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018".
- ↑ "9th NTFF 2018: Official selection & Winners of Tamilar Awards 2018 Tamil Nadu". Archived from the original on 2022-01-07. Retrieved 2022-06-07.
- ↑ "SIIMA 2018 Nominations: Vijay's Mersal Beats Madhavan And Vijay Sethupathi's Vikram Vedha". NDTV. 15 August 2018. Retrieved 11 June 2021.
- ↑ "SIIMA Awards 2018 – Tamil winners list and photos: Vijay's Mersal tops list with 5 honours". International Business Times. 16 September 2018. Retrieved 11 June 2021.
- ↑ @viknmedia (17 February 2018). "Vikn Media Creations Presents Anna University Techofes Award Best Debut Actor Female Award Won by @AditiBalan for #Aruvi #techofesawards2018 #CEG" (Tweet). Retrieved 11 June 2021 – via Twitter.
- ↑ "10th Vijay Awards winners list".
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అదితి బాలన్ పేజీ