కోల్డ్‌కేస్(సినిమా)
కథ
[మార్చు]వారణాసిలో హిందూ భూతవైద్యం ఆచారం కేరళలో ముస్లిం భూతవైద్యం ఆచారంతో సినిమా ప్రారంభమవుతుంది.ఒక జాలరి చెరువులో చేపల వేటకు వెళ్తే వలలో ఒక సంచి దొరుకుతుంది. దాన్ని తెరిచి చూడగా అందులో మనిషి పుర్రె కనపడుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసు పరిశోధనను ఏసీపీ సత్యజిత్(పృథ్వీరాజ్ సుకుమారన్)కు అప్పగిస్తారు. మరోవైపు మేధా పద్మజ (అదితి బాలన్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా ఓ టెలివిజన్ ఛానల్‌లో పనిచేస్తుంటుంది. ఆమెకు ఒక కూతురు. కొత్తగా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి వెళతారు. ఆ ఇంటికి వెళ్లిన దగ్గరి నుంచి మేధాకు కొన్ని అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. మేధాకు ఎదురైన ఆ పరిస్థితులు ఏంటి? ఏసీపీ సత్యజిత్ పరిశోధన చేస్తున్న కేసుకీ, ఈ ఇంటిలో జరిగే సంఘటనలకు ఉన్న సంబంధం ఏంటి? చెరువులో లభించిన ఆ మనిషి పుర్రె ఎవరిది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే[1]
తారాగణం
[మార్చు]- పృథ్వీరాజ్ సుకుమారన్
- అదితి బాలన్
- అనిల్ నెడుమగద్
- లక్ష్మీప్రియ చంద్రమౌళి
- అతిమ్య రాజన్
సంగీతం
[మార్చు]ఈ సినిమా సౌండ్‌ట్రాక్ స్కోర్ ప్రకాష్ అలెక్స్ స్వరపరిచారు. శ్రీనాథ్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో కెఎస్ హరిశంకర్ పాడిన "ఈరన్ ముకిల్" అనే ఒక పాట 2021 జూన్ 25 న విడుదలైంది.[2]
విడుదల
[మార్చు]2021 జూన్ 16 న, మేకర్స్ విడుదల తేదీని 2021 జూన్ 30 గా ప్రకటించారు.[3][4] అదే రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.[5][6] 29 జూన్ అమెజాన్ ప్రైమ్ విడుదల అయింది.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Cold Case Review: రివ్యూ: కోల్డ్‌కేస్ - prithviraj sukumaran cold case telugu movie review". www.eenadu.net. Retrieved 2021-10-21.
- ↑ "'Eeran Mukil' from 'Cold Case' releases; netizens love Prithviraj & Aditi Balan's 'combo'". Republic World (in ఇంగ్లీష్). Retrieved 2021-07-05.
- ↑ "Prithviraj-Aditi Balan thriller Cold Case to premiere on June 30". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
- ↑ "Prithviraj Sukumaran's Cold Case to premiere on Amazon Prime Video on 30 June-Entertainment News , Firstpost". Firstpost. 2021-06-16. Retrieved 2021-07-06.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "WATCH | Prithviraj Sukumaran releases teaser of his new Malayalam thriller 'Cold Case'". The New Indian Express. Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-06.
- ↑ June 16, Janani K.; June 16, 2021UPDATED; Ist, 2021 13:50. "Cold Case teaser out. Prithviraj and Aditi Balan's film is an eerie mystery thriller". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-06.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link) - ↑ The Hindu Net Desk (2021-06-21). "'Cold Case' trailer: Prithviraj, Aditi Balan star in intense murder-mystery". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-07-06.
- ↑ "'Cold Case' doesn't give prominence to stardom: Director Tanu Balak interview". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-29. Retrieved 2021-07-06.