గల్లీ రౌడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గల్లీ రౌడీ
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
నిర్మాతకోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ, జివి
తారాగణంసందీప్ కిషన్, నేహా శెట్టి, రాజేంద్రప్రసాద్
సంగీతంచౌరస్తా రామ్, సాయికార్తీక్
నిర్మాణ
సంస్థలు
ఎంవివి సినిమా, కోనాఫిలిం కార్పోరేషన్‌
విడుదల తేదీ
2021 సెప్టెంబరు 17 (2021-09-17)
దేశం భారతదేశం
భాషతెలుగు

గల్లీ రౌడీ 2021 సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు సినిమా.[1] సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంవివి సత్యనారాయణ నిర్మించగా, జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు.[2] ఈ సినిమాకు మొదట ‘రౌడీ బేబీ’ పెట్టి కొన్ని కారణాల వల్ల ‘గల్లీ రౌడీ’గా మార్చారు. [3]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • పుట్టేనే ప్రేమ, రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం.రామ్ మిరియాల
  • చాంగురే ఐటెం సాంగ్ రే , రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం.మంగ్లి
  • విశాఖపట్టణం లో రౌడీ గాడో , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.యాజిన్ నిజార్
  • అడ్డంగా బుక్కై పోయా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. సాయి మాధవ్
  • తల్లడిల్లి పోదా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. కాలభైరవ
  • థీమ్ ఆఫ్ గల్లీ రౌడీ , రచన: భాస్కర భట్ల,గానం.

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • నిర్మాతలు : ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్, జివి
  • బ్యానర్: కోనాఫిలిం కార్పోరేషన్‌, ఎంవీవీ సినిమా
  • దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి
  • సంగీతం: రామ్ మిర్యాల, సాయి కార్తీక్
  • పాటలు: భాస్కరభట్ల

ప్రచారం[మార్చు]

ఈ సినిమా టీజర్ ను 2021 ఏప్రిల్ 21న విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేశాడు.[4]ఈ సినిమాలోని ‘పుట్టెనే ప్రేమ ప‌డ‌గొట్టెనే ప్రేమ..’ లిరికల్ పాటను మే 7న విడుదల చేశారు. [5]

మూలాలు[మార్చు]

  1. "Sundeep Kishan and Neha Shetty's 'Gully Rowdy' new release date revealed". The Times of India. 4 September 2021. Retrieved 13 September 2021.
  2. "Sundeep Kishan's Rowdy Baby titled changed to Gully Rowdy". Times of India. 25 March 2021. Retrieved 14 September 2021.
  3. TV9 Telugu (25 March 2021). "Sundeep Kishan's Galli Rowdy : 'రౌడీ బేబీ' కాస్త 'గల్లీ రౌడీ'గా మారిందిగా.. కొత్త టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్.. - Sundeep Kishan new movie Rowdy Baby' title Changed as 'Galli Rowdy'". Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. NTV-Telugu News (19 April 2021). "'గల్లీ రౌడీ' టీజర్ తో వినోదాల విందు!". NTV-Telugu News. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.
  5. Andhrajyothy (7 May 2021). "'గల్లీ రౌడీ'లోని 'పుట్టెనే ప్రేమ ప‌డ‌గొట్టెనే ప్రేమ..' పాట విడుదల". www.andhrajyothy.com. Archived from the original on 17 May 2021. Retrieved 17 May 2021.