Jump to content

రేష్మి మీనన్

వికీపీడియా నుండి
రేష్మి మీనన్
(1991-06-17) 1991 జూన్ 17 (వయసు: 35)
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2010 - ప్రస్తుతం
Spouseబాబీ సింహ
పిల్లలు2

రేష్మి మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2002లో బాలనటిగా, 2010లో తమిళ సినిమా 'ఇనిధు ఇనిధు' సినిమా ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రేష్మి మీనన్ నటుడు బాబీ సింహ తో 8 నవంబర్ 2015న నిశ్చితార్థం చేసుకొని, 2016 ఏప్రిల్ 22న వివాహం చేసుకున్నారు.[1] వారి కుమార్తె ముద్ర 2 మే 2017న జన్మించింది.[2] 11 నవంబర్ 2019న తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరంసినిమా పేరుపాత్ర పేరుఇతర
2002ఆల్బమ్వీజీ సోదరిబాల నటి
2003జయంసుజాతబాల నటి
2004చెల్లమేమైథిలిబాల నటి
2010ఇనిధు ఇనిధుమధుబాల (మధు)
2011తేనీరు విదూతివెళ్లి
2014బర్మాకల్పనా (నూడుల్స్)
2015మాయ\ మయూరిఅంజలి
2015కిరుమిఅనిత
2015ఉరుమీన్ఉమయాల్
2016నతిపదిగారం 79మహా
2017నేనోరకంస్వేచ్ఛతెలుగు[4]
2017భయమా ఇరుక్కుప్రియాంక
2018హైదరాబాద్ లవ్ స్టోరిభాగ్యలక్ష్మితెలుగు[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 July 2015). "త్వరలో ఆ హీరో హీరోయిన్ల పెళ్లిబాజాలు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  2. Pink villa (2 June 2017). "Bobby Simha and Reshmi Menon have chosen this name for their daughter". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  3. "Bobby Simha & Reshmi Menon blessed with a boy baby" (in ఇంగ్లీష్). 13 November 2019. Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  4. Sakshi (17 April 2016). "ఏ రకం?". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.
  5. Sakshi (18 February 2018). "ఫిబ్రవరి 23న 'హైదరాబాద్‌ లవ్‌ స్టోరి'". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.