గుల్షన్ గ్రోవర్
స్వరూపం
గుల్షన్ గ్రోవర్ | |
|---|---|
నారా హిరా పుట్టినరోజు వేడుకల్లో గుల్షన్ గ్రోవర్ (2013) | |
| జననం | 1955 సెప్టెంబరు 21 |
| వృత్తి | నటుడు నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
గుల్షన్ గ్రోవర్ (జననం సెప్టెంబరు 21, 1955) ప్రముఖ భారతీయ నటుడు. ఈయన దాదాపు 400 సినిమాల్లో నటించారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి విజయం సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడు గుల్షన్[1][2] గుల్షన్ ను బాలీవుడ్ లో "బాడ్ మేన్" అని కూడా అంటారు.[3]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | పాత్ర | నోట్స్ |
|---|---|---|---|
| 2016 | వారియర్ సావిత్రి | సత్య తండ్రి | |
| 2015 | ఐ లవ్ దేశీ | బావూజీ | |
| 2014 | కౌన్ కిత్నే పానీ మే | ఖారు పహిల్వాన్- రెండో ప్రధాన్ పాత్ర | |
| 2014 | నెఫిలిమ్ | విలన్ అజజెల్ కు గాత్రం అందించారు | |
| 2014 | హానర్ కిల్లింగ్ | హర్జిందర్ సింగ్ | |
| 2014 | స్టేషన్ | వ్యాఖ్యాత (వాయిస్ ఓవర్) | |
| 2014 | యారియాన్ | జిమ్మీ సర్-కళాశాల ప్రిన్సిపల్ | |
| 2014 | 18.11 - ఏ కోడ్ ఆఫ్ సీక్రెసీ | కెప్టెన్ రాక్ | |
| 2013 | ప్రిజనర్స్ ఆఫ్ ది సన్ | రోహిత్ | |
| 2013 | సూపర్ సే ఊపర్ | మధో సింగ్ రాథోడ్ | |
| 2013 | డిజైర్స్ ఆఫ్ ది హార్ట్ | ప్రదీప్ | |
| 2013 | బుల్లెట్ రాజా | బాల్ రాజ్ బజాజ్/మర్వారి | |
| 2013 | రాజధాని ఎక్స్ ప్రెస్ | రైల్వే టి.టి.ఇ | |
| 2013 | బాత్ బన్ గయీ | లక్ష్మీ నివాస్ | |
| 2012 | ఏజెంట్ వినోద్ | తైమోర్ పాషా | "దిల్ మేరా ముఫ్త్ కా" పాటలో అతిథి పాత్ర |
| 2012 | గంగా దేవి | ||
| 2011 | బిన్ బులయే బరాత్ | దుర్జన్ సింగ్ | |
| 2011 | రక్త్-ఏక్ రిష్తా | ||
| 2011 | ఐ ఆమ్ కలామ్ | భాటి | |
| 2010 | పేబ్యాక్ | ఇన్స్పెక్టర్ సావంత్ | |
| 2010 | క్రూక్ | ఎస్.ఐ.జోసెఫ్ పింటో | |
| 2010 | నాక్ ఔట్ | బాపూజీ | |
| 2010 | విర్సా | జోగిందర్ సింగ్ గ్రెవల్ | |
| 2010 | మిట్టల్ వర్సెస్ మిట్టల్ | ||
| 2010 | కజరారే | Avtar Singh | |
| 2009 | జోర్ లగా కే..హాయే | ||
| 2009 | విక్టరి | Andy | |
| 2008 | లవ్ స్టోరి 2050 | Dr. Hoshi | |
| 2008 | కర్జ్ | Sir Juda | |
| 2008 | యారియన్ | పంజాబీ సినిమా | |
| 2008 | జంబో | ||
| 2007 | కేప్ కర్మా | ||
| 2007 | ఫూల్ ఎన్ ఫైనల్ | చోక్సి | |
| 2007 | ధోకా | ||
| 2006 | ఆంతోని కౌన్ హై? | ||
| 2006 | ఎయిట్:ది పవర్ ఆఫ్ షానీ | ||
| 2006 | గ్యాంగ్ స్టర్ | ఖాన్ భాయ్ | |
| 2006 | దిల్ మాంగే మోర్ | ||
| 2006 | తధాస్తు | ||
| 2006 | ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా | ||
| 2006 | ఫ్యామిలి - టైస్ ఆఫ్ బ్లడ్ | ||
| 2006 | టామ్, డిక్ అండ్ హారీ | ||
| 2004 | టార్జాన్:ది వండర్ కార్ | ||
| 2004 | ఏక్ సే బద్ఖర్ ఏక్ | ||
| 2003 | జిస్మ్ | రోహిత్ ఖన్నా | |
| 2003 | బూమ్ | ||
| 2003 | ఫంటూష్ | ||
| 2002 | లజ్జ | ||
| 2002 | ఎయిర్ పానిక్ | ||
| 2001 | 16 డిసెంబర్ | ||
| 2001 | టేల్స్ ఆఫ్ ది కామ సూత్ర2:మాన్ సూన్ | ||
| 2000 | హీరా ఫేరి | కబీరా | |
| 1999 | హిందుస్థాన్ కి కసమ్ | జబ్బర్ | |
| 1999 | ఖిలాడియో కా ఖిలాడి | కింగ్ డాన్ | |
| 1999 | ఇంటర్నేషనల్ ఖిలాడి | థాక్రల్ | |
| 1998 | ఎర్త్ | ||
| 1997 | ఎస్ బాస్ | ||
| 1996 | రాజాకీ ఆయేగీ బారాత్ | ||
| 1995 | సబ్సే బడా ఖిలాడి | ఇన్స్పెక్టర్ కె.కడా | |
| 1994 | క్రిమినల్ | ||
| 1994 | జమానే సే క్యా డర్నా | ||
| 1994 | మోహ్రా | ||
| 1994 | దిల్ వాలే | ||
| 1994 | రాజా బాబు | ||
| 1994 | యార్ గడ్డర్ | ||
| 1994 | విజయ్ పథ్ | ||
| 1992 | ఉమర్ 55 కీ దిల్ బచ్ పన్ కా | మల్హోత్ర | |
| 1992 | త్యాగి | ||
| 1991 | కుర్బాన్ | ||
| 1991 | సౌదాగర్ | ||
| 1991 | ఇజ్జత్ | ||
| 1990 | దూద్ కా కర్జ్ | ||
| 1990 | ఉపకార్ దుదాచే | మరాఠీ సినిమా | |
| 1989 | లవ్ లవ్ లవ్ | ||
| 1989 | రామ్ లఖన్ | కేసరియా విలయాతి | |
| 1988 | ఖత్రూన్ కే ఖిలాడి | ||
| 1988 | వీరనా | ||
| 1988 | ఆగ్ కే షోలే | ||
| 1988 | [[ కసమ్' (1988 చిత్రం) ]] | నూర్ | |
| 1984 | షోనీ మహివాల్ | ||
| 1984 | ఇన్సాఫ్ కౌన్ కరేగా | ||
| 1984 | మషాల్ | ||
| 1983 | అవతార్ | ||
| 1983 | సద్మా | ||
| 1981 | రాకీ | మహావీర్ | |
| 1980 | హమ్ పాంచ్ |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | సంస్థ | పురస్కారం | చిత్రం | ఫలితం |
|---|---|---|---|---|
| 2011 | జాతీయ పురస్కారాలు | జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం | ఐ యామ్ కలామ్ | నామినేషన్ |
| 2011/2012 | టి.ఎస్.ఆర్.-టివి9 జాతీయ ఫిలిం అవార్డులు[4] | జీవిత సాఫల్య పురస్కారం | భారతీయ సినిమాకు చేసిన కృషికి | అందుకున్నారు |
| 2012 | స్టార్ డస్ట్ అవార్డులు | సెర్చ్ లైట్ అవార్డులు-ఉత్తమ నటుడు | ఐ యామ్ కలామ్ | గెలిచారు |
ఇవి కూడ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Dibyojyoti Baksi (13 May 2013). "Villains are now doing comic roles: Gulshan Grover". Hindustan Times. Archived from the original on 13 మే 2013. Retrieved 21 May 2013.
- ↑ "Anil Kapoor makes Gulshan cry". Times Of India. 16 March 2009. Retrieved 21 May 2013.
{{cite news}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "GULSHAN: BAD MAN WILL RETURN SOON". Smashhits.com. Archived from the original on 3 ఆగస్టు 2013. Retrieved 1 July 2013.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-25. Retrieved 2016-07-23.