సలోని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సలోని
Saloni.jpg
జన్మ నామంవందన అస్వానీ
జననం (1977-06-01) 1977 జూన్ 1 (వయసు 45)
India ఉల్హాస్ నగర్
మహారాష్ట్ర
భారతదేశం
ప్రముఖ పాత్రలు మర్యాద రామన్న
తెలుగమ్మాయి
ఒక ఊరిలో

సలోని(జననం 1977 జూన్ 1) ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

నట జీవితము[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2003 దిల్ పర్దేసీ హోగయా రుక్సానా ఖాన్ హిందీ
2005 ధన 51 లక్ష్మీ మహేశ్ చంద్ర తెలుగు
ఒక ఊరిలో లలిత తెలుగు
2006 చుక్కల్లో చంద్రుడు శాలిని తెలుగు
కోకిల కోకిల తెలుగు
సావన్ ద లవ్ సీసన్ కాజల్ కపూర్ హిందీ
బాస్ తెలుగు అతిధి పాత్ర
2007 మదురై వీరన్ ప్రియ మాయండి తమిళము
2008 బుద్ధివంత శాంతి కన్నడ
2009 దుబాయ్ బాబు కన్నడ
మగధీర తెలుగు అతిధి పాత్ర
2010 మిస్టర్ తీర్థ నయన కన్నడ
మర్యాద రామన్న అపర్ణ తెలుగు
2011 తెలుగమ్మాయి బాలాత్రిపురసుందరి తెలుగు
రాజాపట్టాయ్ తమిళము అతిధి పాత్ర
2012 బాడీగార్డ్ స్వాతి తెలుగు
అధినాయకుడు శ్రావణి తెలుగు
2013 లక్ష్మి కన్నడ
బెంకి బీరుగల్లె కన్నడ నిర్మాణంలో ఉన్నది
2014 రేసుగుర్రం స్వేత తెలుగు
2015 శివమ్ భవాని కన్నడ
సిని మహల్ తెలుగు ప్రత్యేక పాత్రలో
జగ్గి కన్నడ
2016 మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగు

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సలోని&oldid=3790007" నుండి వెలికితీశారు