ఉలవచారు బిర్యాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉలవచారు బిర్యాని [1]
Ulavacharu-Biryani.jpg
చిత్ర గోడ పత్రిక
దర్శకత్వంప్రకాశ్ రాజ్
నిర్మాతప్రకాశ్ రాజ్
కె. ఎస్. రామారావు
రచనవిజి,
వల్లభ
స్క్రీన్ ప్లేప్రకాశ్ రాజ్
కథశ్యాం పుష్కరణ్
దిలీష్ నాయర్
ఆధారంసాల్ట్ అండ్ పెప్పర్ 
by ఆషిక్ అబు
నటులుప్రకాశ్ రాజ్
స్నేహ
ఊర్వశి
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంప్రీతా
కూర్పుకిషోర్ తె.
నిర్మాణ సంస్థ
పంపిణీదారుదర్శన్ (కన్నడ)[2]
డ్యూయెట్ మూవీస్(తమిళ్)
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్(తెలుగు)
విడుదల
6 జూన్ 2014
దేశంభారత్
భాష

ఉలవచారు బిర్యాని 2014 జూన్ 6న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగుతో బాటు తమిళ, కన్నడ భాష లలో కూడా విడుదలైంది.

కథ[మార్చు]

కాళిదాసు ( ప్రకాశ్ రాజ్) ఓ బ్రహ్మచారి. ఆయన పురావస్తుశాఖ (అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్ళికాని ఓ సినీ డబ్బింగ్ కళాకారిణి. చరవాణి రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్) లు ప్రవేశిస్తారు. వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు; కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే 'ఉలవచారు బిర్యాని' సినిమా.

నటవర్గం[మార్చు]

సాంకేతివర్గం[మార్చు]

  • నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్
  • సంగీతం: ఇళయరాజా
  • కెమెరా: ప్రీతా

మూలాలు[మార్చు]

  1. Review : Ulavacharu Biryani – Un Samayal Arayil- Oggarane http://www.aptoday.com/topstories/review-ulavacharu-biryani-un-samayal-arayil-oggarane.html
  2. http://chitraloka.com/news/4983-thoogudeepa-distributors-bags-oggarane.html

బయటి లంకెలు[మార్చు]