Jump to content

తేజస్ కంచెర్ల

వికీపీడియా నుండి
Tejus Kancherla
జననం
Tejus Kancherla

13 October 1988
Hyderabad
వృత్తిActor
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Husharu

తేజస్ కంచెర్ల భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన దర్శకుడు తేజ‌ వద్ద నీకు నాకు డాష్ డాష్ సినిమాకు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా పని చేశాడు. తేజస్ 2014లో విడుదలైన ఉలవచారు బిర్యాని సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1][2][3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాషా పాత్ర పేరు ఇతర విషయాలు
2014 ఉలవచారు బిర్యాని తెలుగు
2015 కేటుగాడు తెలుగు [4]
2018 హుషారు తెలుగు [5]
2019 RDX లవ్ తెలుగు సిద్ధు [6][7]
2024 ఉరుకు పటేల Telugu Patela IMDb

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (17 July 2014). "I will stick to acting no matter what: Tejus Kancherla". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
  2. The Times of India. "Tejus Kancherla's dream comes true - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
  3. Sakshi (13 December 2018). "అది రాంగ్‌ స్టెప్‌". Sakshi. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
  4. Sakshi (28 July 2015). "తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్". Sakshi. Archived from the original on 2021-06-17. Retrieved 18 June 2021.
  5. Vaartha (12 December 2018). "ఇక‌పై అన్నీ సోలో హీరోగానే!". Vaartha. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
  6. Sakshi (7 October 2019). "విలన్‌ పాత్రలకు సిద్ధమే". Sakshi. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.
  7. Mana Telangana, Venkatesh (6 October 2019). "హీరోగా, నిర్మాతగా రాణించాలనుకుంటున్నా". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 17 June 2021. Retrieved 17 June 2021.