RDX లవ్
Jump to navigation
Jump to search
RDX లవ్ | |
---|---|
దర్శకత్వం | శంకర్ భాను |
రచన | శంకర్ భాను |
నిర్మాత | సీ కల్యాణ్ |
తారాగణం | పాయల్ రాజ్‌పుత్ తేజస్ ఆమని |
ఛాయాగ్రహణం | సీ రాం ప్రసాద్ |
కూర్పు | ప్రవీణ్ పుడి |
సంగీతం | రాధాన్ |
నిర్మాణ సంస్థ | హ్యాపీ మూవీస్ |
విడుదల తేదీ | 11 అక్టోబరు 2019[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
RDX లవ్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా టీజర్ 29 ఆగస్ట్ 2019 విడుదలైంది.[2]ఈ సినిమా 11 అక్టోబర్ 2019న విడుదలైంది.[3] [4]
నటీనటులు
[మార్చు]- పాయల్ రాజ్‌పుత్ [5][6]
- తేజస్
- ఆమని
- నరేష్
- ఆదిత్య మీనన్
- నాగినీడు
- తులసి
- విద్యుల్లేఖ రామన్
- ముమైత్ ఖాన్
- సత్యశ్రీ
- సాహితి జాడి
- దేవి శ్రీ
- జోయా మీర్జా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హ్యాపీ మూవీస్
- నిర్మాత: సీ కల్యాణ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
- సంగీతం: రాధాన్
- సినిమాటోగ్రఫి: సీ రాం ప్రసాద్
- ఎడిటింగ్: ప్రవీణ్ పుడి
- డైలాగ్స్: పరశురామ్
మూలాలు
[మార్చు]- ↑ The Hans India (17 September 2019). "'RDX Love' to hit screens on Oct 11". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
- ↑ V6 Velugu (29 August 2019). "RDX లవ్ ట్రైలర్.. ఇది చాలా హాట్". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Times of India. "RDX Love Movie Review {2.5/5}: Only Payal Rajput saves this film from completely sinking". Archived from the original on 13 June 2021. Retrieved 13 June 2021.
- ↑ The New Indian Express (12 October 2019). "'RDX Love' review: This Payal Rajput starrer is a crass, convoluted film". The New Indian Express. Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
- ↑ V6 Velugu (6 October 2019). "అవి చూసి రాత్రంతా ఏడ్చా!" (in ఇంగ్లీష్). Archived from the original on 13 జూన్ 2021. Retrieved 13 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 Telugu (16 September 2019). "సెక్స్‌పై పాయల్ రాజ్‌పుత్ సంచలన వ్యాఖ్యలు.. 'RDX లవ్' అదే." News18 Telugu. Archived from the original on 1 అక్టోబరు 2020. Retrieved 16 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)