మూస చర్చ:చిరంజీవి వంశవృక్షం
Appearance
కేవీఆర్ గారు, వంశవృక్షం తయారు చేసినందుకు ధన్యవాదాలు. ఒక చిన్న కరెక్షన్. అందరిలోనూ చిరంజీవి యే పెద్దవాడు. మీ వంశవృక్షం ప్రకారం నాగబాబు పెద్దవానిగా చూపిస్తోన్నది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇతర చిరంజీవి అభిమానులను కూడా మీరు సంప్రదించి పరీక్షించవచ్చును. (ఫేస్ బుక్ లో పలు మార్లు చిరంజీవి పెద్ద కుమారుడిగా, తర్వాత నాగ బాబుగా, అందరికంటే చిన్నవాడైన పవన్ కళ్యాణ్ ను చిరంజీవి ఎత్తుకొని నిలబడినట్లుగా ఉన్న ఫోటోలు చూశాను.) తదనుగుణంగా దీనిని సరి చేయగలరని మనవి - శశి (చర్చ) 16:40, 6 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ మీ సూచన ప్రకారం మూసను సరిచేసితిని. సూచనకు ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒చర్చ 00:53, 7 అక్టోబరు 2015 (UTC)