Jump to content

వాడుకరి:Veera.sj

వికీపీడియా నుండి
వీర శశిధర్ జంగం
వీర శశిధర్ జంగం
దస్త్రం:Veera Sasidhar Jangam.jpg
నా స్వంత ఛాయాచిత్రం
జననం
వీర శశిధర్ జంగం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుశశి
విద్యMBA
వృత్తిసాఫ్టువేర్ కన్సల్టెంట్
పనిచేయు సంస్థ
తల్లిదండ్రులువీరాంజనేయులు జంగం, కృష్ణవేణి జంగం
పురస్కారాలుకొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం (2014 ఫిబ్రవరిలో)



నమస్కారం. నా పేరు వీర శశిధర్ జంగం. (తెలిసిన వారు ప్రేమతో శశి అనీ, కార్యాలయాల్లో వీరా అని పిలుస్తుంటారు.) మాది కర్నూలు జిల్లా. నాన్న ది అవుకు. అమ్మ ది కోవెలకుంట్ల. ప్రస్తుతము నా తల్లిదండ్రులు కర్నూలు పట్టణం లో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. వృత్తిరిత్యా సాఫ్టువేర్ కన్సల్టెంట్ ని. ఎస్.ఏ.పీ హెచ్.సీ.ఎం పైన పని చేస్తూ ఉంటాను. నాస్తికుడిని .

హైందవ ద్వేషులకి హిందువుని. మహమ్మదీయ ద్వేషులకి ముసల్లం-ఈమాన్ ని. క్రైస్తవ ద్వేషులకి క్రైస్తవుడిని. లౌకికులకి నాస్తికుడిని. - ఫేస్ బుక్ లో ఒక అఙాత నాస్తికుడు.

ఈ నాటి చిట్కా...
తెవికీలో తప్పిపోయారా?

వికీపీడియాలో ఏదైనా విషయమై ఏంచెయ్యాలో తెలియక అయోమయంలో పడితే సహాయం పేజీలు చూడండి. లేదా సహాయ కేంద్రంలో అడగండి.

లేదా ఎవరైనా సభ్యుని చర్చాపేజీలో మీ సమస్యను రాయండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

వృత్తులు

[మార్చు]

భాషల పైన, సృజనాత్మకత పైన నాకున్న మక్కువ తో ప్రకటనా రంగం లో కి అడుగు పెట్టాను. జూనియర్ కాపిరైటర్ గా నా ఉద్యోగప్రస్థానం మొదలు పెట్టాను. సంవత్సర కాలం లో మధ్యతరగతి కుటుంబాలకి ఆ రంగం, ఆ ఉద్యోగం నప్పవని తెలుసుకున్నాను. ఐ.టి రంగం లో రాణిస్తున్న నా స్నేహితులను చూసి, ఎస్.ఏ.పీ నేర్చుకున్నాను. చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు, నోయిడా, థింపూ (భూటాన్), కొచ్చిన్ లలో సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ గా పని చేసాను. ఇలా ఇంకా ఎన్ని దేశప్రదేశాలని చూడాలో????

విద్యార్హతలు

[మార్చు]
  • కావలి నోబుల్ కాలేజీ నుండి MBA
  • కడప వేంకటేశ్వర డిగ్రీ కాలేజీ నుండి BSc

ప్రవృత్తులు

[మార్చు]

పుస్తక పఠనం, వికీ పఠనం, వికీ రచనలు, సంగీతం, సినిమాలు, ఇంటర్నెట్. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు, నా లోని కాపీరైటర్ చురుకుగా ఉంటూ తెవికీలో చాలా రచనలు చేస్తున్నాడు. నా వృత్తి లో ఉండే వత్తిడికి ఆటవిడుపుగా ఈ ప్రవృత్తిని చేపట్టాను. నాకు తెలిసినవి ఇతరులకి తెలపాలనే నా దృక్పథం, ఇంట్లో, ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే గడపవలసిన అవసరం ఉండటం కూడా ఇందుకు కారణాలు. తెవికీ లో నేను వ్రాసిన వ్యాసాలకి కాపీరైటు సమస్య లేని చిత్రాలు జత పరచవలసిన అవసరం రావటంతో ఛాయాగ్రహణం కూడా మొదలు పెట్టాను. ఇంక్‌స్కేప్ లో వికీ కోసం బొమ్మలు కూడా వేస్తుంటాను. నేను తీసిన ఫోటోలని అన్నింటినీ వికీ కామన్స్ లో భద్రపరచాను. వీటి పై నా కాపీ రైటు హక్కులను పూర్తిగా ఉపసంహరించుకొన్నాను. వీటిని ఎవరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకొనవచ్చును. కామన్స్ లో నా ఫోటోగ్రఫీ/చిత్రలేఖనాల కై ఇక్కడ క్లిక్ చేయండి.

తెవికీ లో నా మార్పులు/చేర్పులు

[మార్చు]

తెవికీ లో నా కృషికి దక్కిన పతకాలు

[మార్చు]
తెలుగు మెడల్
తెలుగు సినిమాలు, రాయలసీమ సంస్కృతి, హైదరాబాదులో ప్రదేశాలు వంటి అనేక వ్యాసాలలో వీర శశిధర్ సాగిస్తున్న విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను. మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తాను. మీకు లభించిన అనుభవాన్ని క్రొత్త సభ్యులతో పంచుకోమని, వారికి తగు సలహాలు ఇస్తూ ఉండమని కూడా సూచిస్తున్నాను. --కాసుబాబు 11:17, 26 డిసెంబర్ 2009 (UTC)
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
సినిమా వ్యాసాలలో అధిక కృషిచేస్తున్న శశిధర్ గారికి విశ్వనాధ్ అందించు చిరుకానుక
మీ విశేష కృషి అభినందనీయం. తెవీకీని తన విశేష కృషితో పరుగులెత్తిస్తున్న ‎వాడుకరి:Veera.sj గారికి వాడుకరి:అహ్మద్ నిసార్ ఇస్తున్న చిరుకానుక
Certificate of komarraju lakshmanarao Award for who are given long and good service to Telugu Wikipedia (తెలుగు వికీపీడియాలో విశేషసేవలు అందించినందుకు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార గ్రహీతలకు ఇవ్వబడిన ప్రశంసాపత్రం)


కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
శశిధర్ గారూ, రాయలసీమ, సినిమా మరియు దుస్తులు మొదలైన అంశాలపై తెలుగు వికీపీడియాలో మీరు చేసిన కృషి గణనీయమైనది. ఛాయాగ్రహణం వ్యాసాలపై ‌చేసిన విశేష కృషి, బెంగుళూరులో స్థానిక సమావేశాలకు నాయకత్వం వహించి మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

నా వాడుకరి పెట్టెలు

[మార్చు]

అది వరకే ఉన్న కొన్ని వాడుకరి పెట్టెలను నా పేజీలో చేర్చుకొన్నాను. ఆంగ్ల వికీలో ఉన్న కొన్ని వాడుకరి పెట్టల కోడ్ ని ఉపయోగించి తెలుగు వికీలో కొన్ని చేశాను. (బహుశా భవిష్యత్తు లో ఇంకొన్ని చేస్తాను.)

స్వపరిచయం

[మార్చు]



MBAఈ వాడుకరి
వ్యాపార నిర్వహణ లో ఉన్నత పట్టభద్రులు.
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
SAPఈ వాడుకరి SAP నిపుణులు.
1+1=3?ఈ వాడుకరికి గణితం అర్థం కాదు.
ఈ వాడుకరి బెంగుళూరు లో నివసిస్తారు.
ఈ వాడుకరి

భర్తగా క్రౌర్యాన్ని

ఎదుర్కొని నిలబడ్డారు.
ఈ వాడుకరి
వరకట్న వేధింపు/గృహహింస
చట్టాల దుర్వినియోగానికి బలి అయ్యారు.

భాషలు

[మార్చు]
ఈ వాడుకరికి నికొలో డా కాంటి ఎవరో, అతను తెలుగు ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నాడో తెలుసు!
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాషవారీగా వికీపీడియనులు
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరి సి.పి.బ్రౌన్ ని ఆరాధిస్తారు

వికీపీడియా

[మార్చు]
ఈ వాడుకరి వికీమీడియా కామన్స్ లో చిత్రాలను చేరుస్తాడు.
ఈ వాడుకరి ఆత్మసంతృప్తి అనే స్వార్థంతోనే వికీకి తోడ్పడతారు!!
ఈ వాడుకరి వికీపీడియా సెన్సార్ చేయబడలేదు అని గుర్తు చేయదలచుకొన్నారు.
*ప్రకటన*ఈ వాడుకరి తెవికీ ప్రకటనలని ఇష్టపడతారు (వాటిని ప్రచారం చేస్తారు కూడా).
Aఈ వాడుకరి ఆంగ్ల వికీ వ్యాసాల అనువాదంచేస్తారు.


ఈ సభ్యుడు వికీపీడియాలో గత
15 సంవత్సరాల, 7 నెలల, 6 రోజులుగా సభ్యుడు.
ఈ వాడుకరి హాట్ కేట్ ని వాడతారు.
ఈ వాడుకరి వేదిక(ల)ను తాజాకరిస్తుంటారు.
ఈ వాడుకరి కనీసం ఒక వేదిక (లేదా అంతకన్నా ఎక్కువ వేదికల)ని సృష్టించారు.


ఈ వాడుకరికి ప్రత్యేకంగా ఒక ఇసుకతిన్నె కలదు.
ఈ వాడుకరి వికీ నిర్వాహకులు కారు (వీరికి నిర్వహణ పట్ల ఆసక్తి లేదు కూడా).
ఈ వాడుకరి [[తెలుగు వికీపీడియా వికీపీడియా]] ఒక విశ్వసనీయ మూలం అని నమ్ముతాడు.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఈ వాడుకరి ❤ వాడుకరి పెట్టెలను ❤ ఇష్టపడతారు .❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
?ఈ వాడుకరి ఆంగ్ల వికీ లో లేని వ్యాసాలని సైతం తెలుగు వికీపీడియా లో సృష్టిస్తూ ఉంటారు.
వాడుకరి పెట్టెల ను కావలసినన్ని వాడుకొండి! అసలు వాడకం అంటే ఎంటో చూపించండి!!
సుదీర్ఘ వ్యాసాలు కూడా చెప్పలేని కొన్ని సూక్ష్మ విషయాలను, వాడుకరి పెట్టెలు సూటిగా, క్లుప్తంగా చెప్పగలుగుతాయని ఈ వాడుకరి నమ్ముతారు.
మీ దృష్టిలో వాడుకరి పెట్టెలు వ్యర్థాలు కావచ్చు! కానీ ఈ వాడుకరికంటూ ఒక దృష్టి ఉంది!! వీరికి మీ దృష్టితో పని లేదు!!!

ప్రాజెక్టులు

[మార్చు]
ఈ వాడుకరి
ఛాయాచిత్రకళ ప్రాజెక్టు ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.

అభిరుచులు

[మార్చు]
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ అంటే ఆసక్తి.
ఈ వాడుకరికి చిత్రలేఖనం పై ఆసక్తి కలదు.
ఈ వాడుకరికి ఛాయాచిత్రకళ యొక్క సాంకేతిక అంశాలు తెలుసు.
ఈ వాడుకరి కళా ప్రేమికులు.
రచన ఈ వాడుకరి అభిరుచి.
తెవికీ వ్యసనంఈ వాడుకరికి తెలుగు వికీపీడియా లో రచనలు చేయటం ఒక వ్యసనంగా మారిపోయినది!!
ఈ వాడుకరి రెడీమేడ్ దుస్తులకంటే బిస్పోక్ (కొలతలు తీసి కుట్టించే) దుస్తులని ఇష్టపడతారు.
స్త్రీ లైంగిక ప్రవర్తన, స్త్రీలకి అవసరమయ్యే లైంగిక స్వేఛ్ఛ, సంఘం పై వాటి ప్రభావాలపై విరివిగా రచించిన న్యాన్సీ ఫ్రైడే ని ఈ వాడుకరి అభిమానిస్తారు.
ఈ వాడుకరి పురాతన శైలి (1950, 1960, 1970, 1980, 1990 ల) దుస్తులని ధరించుట ఇష్టపడతారు.
ఈ వాడుకరికి హిందుస్తాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారు అంటే ఇష్టం .
ఈ వాడుకరికి శీతల పానీయాలలో కోకా కోలా అంటే ఇష్టం.
ఈ వాడుకరి డయానా ఎఫ్+ కెమెరాని కూడా వాడుతారు
ఈ వాడుకరి పాత తెలుగు సినిమాలు అంటే పడి ఛస్తారు.
ఈ వాడుకరి *ఫిలిం* ని వాడుతారు!
యహ్ సదస్య పురానే బాలీవుడ్ ఫిల్మోం పే మర్ మిటేంగే.
వై దిస్ కొలవరి?వై దిస్ కొలవరి? పాట అంతటి జనాదరణకి నోచుకోవటం ఈ వాడుకరికి సంతోషాన్ని కలిగించినది!!
ఈ వాడుకరికి గ్రామోఫోన్ అంటే చాలా ఇష్టం. దాని ఆకారం, సన్నాయి మేళంలా ఉండే దాని స్పీకరు, గుండ్రంగా ఉండే దాని రికార్డులు, అది పని చేసే తీరులకి వీరు ముగ్ధులవుతారు. ఏనాటికైనా ఒక గ్రామోఫోన్ ను కొని దాని పై పాటలు వినాలనేది వీరి ఆశ, ఆశయం.
కలర్ ఫిలిం లో మూడు పొరలుంటాయని, మొదట నీలం, మధ్యన ఆకుపచ్చ, చివరన ఎరుపు రంగు పొరలు ఉంటాయని ఈ వాడుకరికి తెలుసు!!!
ఈ వాడుకరికి చిత్రలేఖన చరిత్ర అంటే ఆసక్తి.

అభిప్రాయాలు

[మార్చు]
భారతీయునిగా జీవించు, భారతీయ ఉత్పత్తులనే వినియోగించు అన్న నానుడిని ఈ వాడుకరి (వీలైనంతవరకు)పాటిస్తారు.
ఈ వాడుకరి స్త్రీద్వేషి కాదు. కానీ ఈ సంఘానికి స్త్రీ విమోచన ఎంత అవసరమో, పురుషుల విమోచన కూడా అంతే అవసరమని వీరి అభిప్రాయం.
ఈ వాడుకరి భారతీయుని/భారతీయురాలి గా గర్విస్తున్నారు.id2
ఈ వాడుకరి నాస్తికులు.
అస్తి
ఈ వాడుకరి పురుషవాది.
ఈ వాడుకరి నాస్తికుడి గా ఉండాలన్నది దైవ నిర్ణయం. దైవ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తారా?!
కుళ్ళు రాజకీయాలకి ఈ వాడుకరి దూరం...దూరం!!!
మాకొద్దీ స్త్రీవాదం!
(ఈ వాడుకరి స్త్రీవాద వ్యతిరేకి!!)
ఒక రాజకీయ నాయకుడు నోరు తెరుస్తే వెలువడేవి అసత్యాలేనని ఈ వాడుకరికి తెలుసు.
కుటుంబ పోషణ, సంరక్షణ, శ్రేయస్సు, పురోగతులకై శ్రమించే ప్రతి స్త్రీనిపురుషవాద వాడుకరి హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాడు.

చారిత్రక ప్రదేశాలు

[మార్చు]
ఈ వాడుకరి కొండారెడ్డి బురుజు పై నుండి కర్నూలు పట్టణాన్ని చూసి ఆనందించారు.

సంస్కృతి/సంప్రదాయాలు

[మార్చు]
ఈ వాడుకరికి ఫ్యాషన్ అంటే ఆసక్తి.
ఈ వాడుకరికి రాయలసీమ సంస్కృతి పై చక్కని అవగాహన ఉన్నది.

ఆహారపుటలవాట్లు

[మార్చు]
ఈ వాడుకరి
జొన్న రొట్టె ని కూడా తింటుంటారు.
70pxఈ వాడుకరి రాగి సంగటి ని కూడా భుజిస్తుంటారు.
ఈ వాడుకరి చేపలని ఆహారంగా తీసుకొంటారు.
ఈ వాడుకరి ఉగ్గాని ని లాగించేస్తుంటారు.

సాంఘిక మాధ్యమాలు

[మార్చు]
ఈ వాడుకరి ఇన్స్టాగ్రాం పై వారి <<ఖాతా>> తో సందడి చేస్తూ ఉంటారు. .
ఈ వాడుకరికి ట్విట్టర్ ఖాతా కలదు. వీరిని ట్విట్టర్ పై అనుసరించటానికి <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
ఈ వాడుకరి గూగుల్ హ్యాంగౌట్స్ వాడుతారు. హ్యాంగౌట్స్ లో వీరి ఖాతా కోసం మీరు వీరిని సంప్రదించవచ్చు.
ఈ వాడుకరికి ఫేస్ బుక్ లో ఖాతా కలదు. మీరు ఫేస్ బుక్ లో చేర్చుకోవటానికి వీరిని సంప్రదించవచ్చు.
ఈ వాడుకరి తమ స్కైప్ ఖాతాను హాట్ మెయిల్ తో అనుసంధానం చేశారు. వీటిలో వీరి ఖాతా కై మీరు వీరిని సంప్రదించవచ్చు.
ఈ వాడుకరి తమ బ్లాగర్ ఖాతా ను గూగుల్+ ఖాతా తో అనుసంధానించారు. వీరి గూగుల్+ ఖాతాకై <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
ఈ వాడుకరికి పింటరెస్ట్ లో ఖాతా కలదు. వీరి ఖాతా కొరకు <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
ఈ వాడుకరికి ఫ్లికర్ లో ఖాతా కలదు. ఫ్లికర్ లో వీరి ఫోటోల కొరకు <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
ఈ వాడుకరికి టంబ్లర్ లో ఖాతా కలదు. వీరిని టంబ్లర్ పై అనుసరించటానికి <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
ఈ వాడుకరికి వర్డ్ ప్రెస్ లో ఖాతా కలదు. వీరిని వర్డ్ ప్రెస్ పై అనుసరించటానికి <<ఇక్కడ>> క్లిక్ చేయండి.
Linkedin

హాస్యానికి

[మార్చు]
లాస్యానికీ డాల్ఫిన్ నీ. హాస్యానికీ చాప్లిన్ నీ.
నేను చాలా హాట్ గురూ!

భాషా పరిజ్ఞానం

[మార్చు]

తేనెలొలుకు తెలుగు అంటే నాకు ఎంత మక్కువో దొరల భాష అయిన ఆంగ్లం అన్నా అంతే ప్రీతి. నా చిన్నతనం లో తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలనే ఎక్కువ గా చూసేవాడిని. సాఫ్ట్ వేర్ రంగం లో ఎప్పటికైనా ఉపయోగపడతాయని తమిళం, కన్నడ రాయటం చదవటం నేర్చుకున్నాను. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలు మలయాళం లో కి అనువదించబడతాయని అని తెలుసుకుని, దాన్ని కూడా ప్రారంభించాను. జర్మన్ లో కూడా ప్రవేశం ఉన్నది.

ఇన్ని భాషలలో ప్రవేశం ఉన్న నాకు ఏమనిపిస్తుందో తెలుసా? రాయలు అన్న

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

పలుకులు అక్షరసత్యాలు అని!!!

నేను దర్శించిన దేశాలు

[మార్చు]

India భూటాన్ స్వాజీలాండ్ దక్షిణాఫ్రికా

నా చిరునామా

[మార్చు]

నాకు ఎలా సహాయపడగలరు?

[మార్చు]

వికీలో నా రచనలకి మీ సహాయసహకారాలకి ఎప్పటికీ స్వాగతిస్తాను. నాకు సహాయపడదలచుకొంటే నా ఇసుకతిన్నెని దర్శించగలరు.