గృహ హింస
గృహ హింస |
---|
కుటుంబ చట్టం |
---|
Marriage and other equivalent or similar unions and status |
కాలపరిమితి వివాహములు |
Dissolution of marriages |
Other issues |
Private international law |
The Family and the Criminal Code (or Criminal Law) |
పురుషులపై హింస |
---|
హింస |
హత్య |
అవయవ తొలగింపు |
లైంగిక హక్కులు హరించివేయటం |
అత్యాచారం |
అక్రమ తరలింపు |
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళలకు (43/2005 చట్టం) రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది . జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీని రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సెలర్‌తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసు హోంగార్డులను నియమించారు. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు అభిప్రాయాలతో సమాజం లోనే కాకుండా ఇంట్లో కూడా స్ర్తీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికి వారు సరైన న్యాయ సలహాలు తెలియక పోవటంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. ఈ చట్ట ప్రకారం భార్యలు హింసకు గురైన స్త్రీలు న్యాయం కోసం జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిడిపిఓలు, పోలీసు, రెవిన్యూ అధికారిని లేదా న్యాయ సేవా అధికారిని, సేవలందించే సంస్థలు, ఆశ్రయం అందించే సంస్థలు లేదా పోలీస్‌ను సంప్రదించాలి. చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం అందించే సంస్థలు వైద్య సహాయం గురించి సమాచారం బాధితురాలి రక్షణ, రక్షణ అధికారి బాధ్యతలు చేపట్టాలి. మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు అందిన మూడు రోజుల్లో మొదటి వాదన వింటారు.60 రోజుల్లో తుది తీర్పు ఇస్తారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత బాధ్యులపై కేసు నమోదు చేయడం, తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు 60 రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంది.
నిర్వచనాలు[మార్చు]
ప్రభుత్వం నిర్వచనాలు[మార్చు]
డైనమిక్స్ వర్గీకరణ[మార్చు]
తోటి (ఇంటిమేట్) భాగస్వామి హింస రకాలు[మార్చు]
ఇతరములు[మార్చు]
- అత్తింటిలో బాధ, నిరంతర హింస అనుమానం.
- విడాకులు తీసుకొని విడిగా ఉన్నా వెంటాడడం.
- కొడుకు అక్రమ సంబంధాలను సమర్థించే తల్లిదండ్రులు.
శారీరక హింస[మార్చు]
- భార్య, మహిళలపై శారీరకంగా దాడి చేయడం.
లైంగిక హింస[మార్చు]
- లైంగిక వాంఛలు తీర్చాలని హింసించటం.
- నపుంసకులు, అన్నలు, తండ్రి మీద ఆధారపడే వ్యక్తిత్వం లేని భర్తలు.
వైవాహిక (రేప్) చెరచు హింస[మార్చు]
ఉద్రేక (ఎమోషనల్) హింస[మార్చు]
మాటలు (వెర్బల్) హింస[మార్చు]
- మానసిక వేధింపులు, మాటల ద్వారా హింసించడం
ఆర్థిక హింస[మార్చు]
- డబ్బు కోసం ఒత్తిడి చేయడం
ప్రపంచ భూభాగాలలో నిర్దిష్ట హింస రకాలు[మార్చు]
గౌరవ (ఆనర్) హత్యలు[మార్చు]
యాసిడ్ పోయడం[మార్చు]
కట్నం హింస, వధువు మంటలు[మార్చు]
- వరకట్నం, ప్రతిష్ఠ కోసం కోడళ్ల హత్య
వంచిత (చెరచబడ్డ) బాధితుల పట్ల హింస[మార్చు]
స్త్రీ కన్నెరికం సంబంధించిన హింస[మార్చు]
- శీలంపైన నిందలు, ఆడదానివి, సహనం చూపాలి, పోషిస్తున్నారు కనుక ఏం చేసినా భరించాలి అనటం
సామాజిక వీక్షణలు[మార్చు]

మతం[మార్చు]
సాంప్రదాయం, ఆచారం[మార్చు]
బలవంతంగా, బాల్య వివాహాల సంబంధం[మార్చు]

హెచ్‌ఐవి (HIV)/ఎయిడ్స్ (AIDS)[మార్చు]

No data <0.10 0.10–0.5 0.5–1 | 1–5 5–15 15–50 |
ప్రభావాలు[మార్చు]
పిల్లలు మీద[మార్చు]
శారీరక హింస[మార్చు]
మానసిక హింస[మార్చు]
ఆర్ధిక హింస[మార్చు]
దీర్ఘకాల హింస[మార్చు]
స్పందనదారుల హింస[మార్చు]
ప్రతినిధిత్వ గాయం[మార్చు]
కాల్పుల హింస[మార్చు]
కారణాలు[మార్చు]
జీవ పరంగా[మార్చు]
మానసిక పరంగా[మార్చు]
మానసిక వ్యాధి[మార్చు]
వివాహ సంఘర్షణ రుగ్మత[మార్చు]
ఈర్ష్య[మార్చు]
ప్రవర్తనావళి =[మార్చు]
సామాజిక సిద్ధాంతాలు[మార్చు]
వనరుల సిద్ధాంతం[మార్చు]
సామాజిక ఒత్తిడి[మార్చు]
సాంఘిక అధ్యయన సిద్ధాంతము[మార్చు]
యాజమాన్యం (పవర్), నియంత్రణ[మార్చు]
లింగ అంశాల (దుర్వినియోగం) హింస[మార్చు]
మహిళలపై హింస[మార్చు]
పురుషులపై హింస[మార్చు]
- గృహ హింస.. కష్టాలూ.. కన్నీళ్లు అనగానే అవన్నీ మహిళకే సొంతం అనుకోవడం సహజం. కానీ, ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు గృహ హింస బారిన పడుతున్నట్టు తమ బాధల్ని మనసులో దాచుకొని, గృహహింసను అనుభవిస్తున్నారు.ఇంట్లో భార్యామణుల చేత చిత్రహింసలకు గురౌతున్న భర్తలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోవడానికి సామాజికంగా తన హోదా తగ్గుతుందన్న భావనే కారణమని అధ్యయనవేత్త రాబర్ట్ జే. రీడ్ పేర్కొన్నారు. వయసు 55 దాటిన వారి కన్నా యువకులు రెట్టింపు శాతం ఇంటియాతనకు గురౌతున్నారు. ఎక్కువ వయసు గల పురుషులు తాము అనుభవించే గృహ హింసను ప్రస్తావించడానికి కూడా వారు విముఖత ప్రదర్శించారు. మహిళలు కూడా తమ భర్తలను కొట్టడం, దూషించడం, సూటిపోటి మాటలనడాన్ని గృహహింసగా అధ్యయనం నిర్వచించింది. భార్య వల్ల ఇంటిపోరు లేని వారి కన్నా హింస పడే వారు మూడు రెట్లు మానసిక వత్తిడికి గురౌతున్నారు. కానీ, శ్రీమతి తిట్టినా, కొట్టినా ఆమెతోనే ఉండాలని భార్యాబాధితుల్లో ఎక్కువ మంది భావించడం విశేషం. భారతదేశంలో చదువుకున్న మహిళలు సెక్షన్ 498 ఎ భారీగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.
స్వలింగ సంబంధాలు[మార్చు]
ఆగని (దుర్వినియోగం) హింస[మార్చు]
యజమాయిషీ (మేనేజ్మెంట్)[మార్చు]
వైద్య (మెడికల్) ప్రతిస్పందన[మార్చు]
డులుత్ మోడల్[మార్చు]
చట్టం అమలు ప్రతిస్పందన[మార్చు]
భాదితుల కౌన్స్‌లింగ్[మార్చు]
ప్రతిదాడికి అంచనా[మార్చు]
భద్రత ప్రణాళిక[మార్చు]
నేరస్థులకు కౌన్సెలింగ్[మార్చు]
నివారణ, జోక్యం[మార్చు]
గర్భం[మార్చు]
వెయ్యటం[మార్చు]
ప్రపంచ వ్యాప్తం[మార్చు]
యునైటెడ్ స్టేట్స్[మార్చు]
సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]
యూరోప్[మార్చు]
ఉత్తర అమెరికా[మార్చు]
ఆసియా[మార్చు]
ఆఫ్రికా[మార్చు]
ఓషియానియా[మార్చు]
చరిత్ర[మార్చు]
ఇవి కూడా చూడండి[మార్చు]
సూచనలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-01-11. Retrieved 2014-03-08.
- ↑ March 2013
గ్రంథములు[మార్చు]
మరింత చదవడానికి[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- http://www.sakshi.com/topic/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%B8
- http://www.visalaandhra.com/national/article-6282[permanent dead link]
- http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/1306/21/1130621062_1.htm
గృహహింసలో రాజీలు[మార్చు]
పరువు, ప్రతిష్ఠ కోసం, భవిష్యత్తులో అండదండ ఉండదనే ఉద్దేశంతో బయటకు రాలేక ఇళ్లలోనే అతివలెంతోమంది మగ్గిపోతున్నారు. కేసులు త్వరగా పరిష్కారం కాక, మరోవైపు వేధింపులకు పాల్పడిన వారి వైపు నుంచి ఇతరత్రా సమస్యలతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత ఆరోపణలకు గురైన వారికి సమన్లు జారీ చేయడం, వారి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసేందుకు వారు స్థానికంగా ఉండకపోవటం, కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత కూడా విచారణకు వచ్చేసరికి వారంలో ఒక రోజు మాత్రమే గృహ హింస కేసులు విచారిస్తున్నందువల్ల జాప్యం జరుగుతోంది.
కౌన్సెలింగ్ నిర్వహించాక కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకొంటున్నారు. కొంత మంది వారంతట వారే ఫిర్యాదులు వెనక్కి తీసుకొంటున్నారు. కొంతమంది బాధిత మహిళలకు మధ్యంతర భృతి చెల్లించాలని కోర్టులు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.చిట్టచివరకు గాని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలులేదు. కనీసం పోలీసు కేసు నమోదు చేసేందుకు కూడా సవాలక్ష ఆటంకాలు ఉన్నాయి.ఈలోగా ఫిర్యాదు చేసేవారికి ఆశ్రయం కరవవుతూ నానా అవస్థలకు గురికావాల్సి వస్తోంది. చివరకు ఈ చట్టాన్ని ఆశ్రయించటమే తప్పైపోయిందన్నంత పరిస్థితి, ఆలోచన కలిగిస్తోంది..బాధితులకు న్యాయం జరగటం, నిందితులకు శిక్షలు పడటం ఏదీ పూర్తిస్థాయిలో జరగటంలేదు.ఫిర్యాదులకు దిగిన మహిళలు తమంతట తామే ఏదోలా సర్దుకు పోయేస్థితి ఏర్పడుతుంది. మహిళలు పడే మానసిక వేదన, క్షోభ బయటకు కానరాకుండా మరుగున పడుతున్నాయి. పిల్లలు, కుటుంబం పేరిట మహిళల్లో ఉండే సహజ బలహీనతలను ఆసరాగా చేసుకుని కేసులు రాజీదిశగా మారిపోతున్నాయి.ఒకసారి రాజీ అని వచ్చాక మహిళల పరిస్థితి దారుణంగా మారిపోతుంది. తిరిగి అధికారులను ఆశ్రయించలేక మౌనంగా ఉండిపోతున్నారు. కుటుంబ వ్యవహారాలన్నాక ఇటువంటి ఘటనలు సాధారణమేనని సర్దుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భార్యను హింసించే భర్త, కుటుంబంలోని మహిళలను కూడా గృహహింస నిరోధక చట్టం కింద విచారించవచ్చు. భర్త అతని కుటుంబసభ్యులు భార్యను హింసిస్తున్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో మహిళలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. వారిని కూడా నిందితులుగా చేర్చి విచారించాల్సిందే.వేధింపులు జరిపింది మహిళలంటూ భర్త, మామ తదితర పురుష కుటుంబసభ్యులు తప్పించుకుంటున్నారు.
మూసలు, వర్గాలు[మార్చు]
- Articles with short description
- Short description is different from Wikidata
- Articles using infobox templates with no data rows
- Pages using infobox medical condition with unknown parameters
- వికీకరించవలసిన వ్యాసాలు
- విస్తరించవలసిన వ్యాసాలు
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- భారతీయ న్యాయవ్యవస్థ
- కుటుంబం
- గృహ హింస