వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 28
Appearance
ఒకో వ్యాసం లేదా భాగం వ్రాయడానికి లేదా సవరణ చేయడానికి సభ్యులు ఎంతెంత కష్టపడుతున్నారో మీకు అర్ధమయ్యే ఉంటుంది. వారిని రెండు విధాలుగా మీరు ప్రోత్సహించవచ్చును.
- వారి కృషికి చేయూత నివ్వండి. మీకు వీలయిన సవరణలు చేయండి. క్రొత్త సమాచారం చేర్చండి. సూచనలు అందించండి. విమర్శించడానికి వెనుకాడవద్దు కూడాను. కలసి మెలసి చేసే పని ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.
- వారిని అభినందించండి. వికీలో పని చేసినందుకు లభించే అతి కొద్ది ప్రతిఫలాలలో ఇదొకటి.