నాన్సీ ఫ్రైడే
స్వరూపం
(న్యాన్సీ ఫ్రైడే నుండి దారిమార్పు చెందింది)
నాన్సీ ఫ్రైడే | |
---|---|
జననం | నాన్సీ ఫ్రైడే ఆగష్టు 27, 1933 |
ఇతర పేర్లు | నాన్సీ ఫ్రైడే |
ప్రసిద్ధి | స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి |
నాన్సీ కోల్బర్ట్ ఫ్రైడే (ఆంగ్లం: Nancy Friday) (ఆగష్టు 27, 1933) స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి.
స్త్రీలు ఆదర్శ మహిళలుగానే ఎదగాలనే సనాతన, సంకుచిత భావాలతోనే పెంచబడ్డారని, వారి అంతర్లీన భావాలను వ్యక్తపరచటానికి అటువంటి పెంపకం అడ్డంకి అని, ఆ భావాలని తెలుసుకోగలగటం వలన స్త్రీలు తమని తాము మరింతగా తెలుసుకొని తాము తాముగా జీవించగలరని ఈమె తన రచనల ద్వారా వాదించారు. ఇది ఎవరికీ హాని చేయటానికి కాదని, సాంఘిక అంచనాకి, స్త్రీ పురుషులిరువురి లాభానికి, స్వేచ్ఛని ఇరువురూ సమంగా ఆస్వాదించటానికి, చురుకుగా ఉండటానికి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటానికి అని వక్కాణిస్తుంది.
రచనలు
[మార్చు]- మై సీక్రెట్ గార్డెన్: వుమెన్స్ సెక్షువల్ ఫ్యాంటసీస్, సైమన్ & షూస్టర్, 1973
- ఫర్బిడెన్ ఫ్లవర్స్: మోర్ వుమెన్స్ సెక్షువల్ ఫ్యాంటసీస్, సైమన్ & షూస్టర్, 1975
- మై మదర్, మై సెల్ఫ్: ద డాటర్స్ సెర్చ్ ఫర్ ఐడెంటిటీ, డిలకోర్టె ప్రెస్, 1977
- మెన్ ఇన్ లవ్, మెన్స్ సెక్షువల్ ఫ్యాంటసీస్: ద ట్రయంఫ్ ఆఫ్ లవ్ ఓవర్ రేజ్, డెల్ పబ్లిషింగ్, 1980
- జెలసీ, ఎమ్. ఇవాన్స్ & కో., 1985
- వుమెన్ ఆన్ టాప్: హౌ రియల్ లైఫ్ హ్యాజ్ ఛేంజ్డ్ వుమెన్స్ సెక్షువల్ ఫ్యాంటసీస్, సైమన్ & షూస్టర్, 1991
- ద పవర్ ఆఫ్ బ్యూటీ, హార్పర్ కొల్లీన్స్ పబ్లిషర్స్, 1996
- అవర్ లుక్స్, అవర్ లైవ్స్: సెక్స్, బ్యూటీ, పవర్ అండ్ ద నీడ్ టు బీ సీన్, హార్పర్ కొల్లీన్స్ పబ్లిషర్స్, 1999
మూలాలు
[మార్చు]^ https://web.archive.org/web/20090430000928/http://www.ashleyhall.org/common/news_detail.asp?newsid=510499&L1=3&L2=1 ^ Key West Literary Seminar
బయటి లింకులు
[మార్చు]- Official Site Archived 1997-12-22 at the Wayback Machine
- A series of chats with Nancy Friday