మై సీక్రెట్ గార్డెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bookcover My Secret Garden.jpg

స్త్రీల లైంగిక కల్పనలను ఉత్తరాల ద్వారా, ఆడియో టేప్ ల ద్వారా, ముఖాముఖిల ద్వారా తెలుసుకొని సంగ్రహింపబడిన ఆంగ్ల పుస్తకం. ఆంగ్లంలో ఈ పుస్తకం పూర్తి పేరు My Secret Garden: Women’s Sexual Fantasies. రచయిత్రి పేరు న్యాన్సీ ఫ్రైడే. ఈ వివరణలు పుస్తకంలో గదులుగా అమర్చబడ్డాయి. పురుషుల వలె స్త్రీలకి కూడా లైంగిక కల్పనలుంటాయని ఈ పుస్తకం వివిరించింది. స్త్రీ లైంగిక తత్వానిపై అది వరకు ఉన్న అభిప్రాయాలని పటాపంచలు చేసింది.


పేర్లు గోప్యంగా ఉంచబడటంతో చాలా మంది సాధారణ స్త్రీలు తమ వ్యక్తిగత లైంగిక కల్పనలను న్యాన్సీకి పంపారు. ఈ పుస్తకం మొట్టమొదటగా ప్రచురింపబడినప్పుడు ప్రచార మాధ్యమాలలో సంచలనాన్ని సృష్టించింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

^ http://www.amazon.com/My-Secret-Garden-Nancy-Friday/dp/1416567011/ref=pd_cp_b_1_img