రేయ్
స్వరూపం
రేయ్ | |
---|---|
దర్శకత్వం | వైవియస్ చౌదరి |
తారాగణం | సాయు ధరమ్‌తేజ్ |
సంగీతం | చక్రి |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రేయ్ 2014 లో విడుదలవ్వబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ ఈ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి ఈ చిత్ర నిర్మాత.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- ఛాయాగ్రహణం - గుణశేఖరన్
- సంగీతం - చక్రి
- ఆర్ట్ - ఆనంద సాయి
- ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
- పోరాటాలు - స్టన్ శివ
- నిర్మాత - వై. వి. ఎస్. చౌదరి.