నేనుసైతం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేనుసైతం[1]
దర్శకత్వంధవళ సత్యం
రచనఎం.వి.ఎస్.హరనాథరావు
నిర్మాతమాదాల రవి
తారాగణం
సంగీతంటి.వి.యస్. రాజు[3]
నిర్మాణ
సంస్థ
భరత్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
18 జూన్ 2004
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనుసైతం, 2004 జూన్ 18న విడుదలైన తెలుగు సినిమా.[4] భారత్ ప్రొడక్షన్స్ బ్యానరులో ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాదాల రవి,[5] [6] గుర్లిన్ చోప్రా, మాదాల రంగారావు, చంద్రమోహన్ నటించగా, టి.వి.యస్. రాజు సంగీతం సమకూర్చాడు.

నటవర్గం

[మార్చు]

స్పందన

[మార్చు]

వాణిజ్యపరంగా విజయవంతమైన ఈ సినిమా మాదాల రవి తొలి నటనకు అవార్డులు కూడా వచ్చాయి.[8][9]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకి టి.వి.యస్. రాజు సంగీతం సమకూర్చగా, డా. సి. నారాయణరెడ్డి, వేటూరి, సుద్దాల అశోక్ తేజ, అదృష్ట దీపక్, ధవళ సత్యం తదితరులు పాటలు రాశాడు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎస్. పి. చరణ్, కౌసల్య, నిష్మ మొదలైన గాయకులు పాటలు పాడారు. లాహరి మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సం.పాటపాట నిడివి
1."హైదరాబాదు సేల్"4:56
2."నాదిరిదిన్నారే"4:54
3."అష్దం కాదు"3:50
4."ఎక్కడికని పోతున్నారు"5:29
5."ఆహా జబర్దస్తు"4:32
6."వేదన ఎందుకు"4:46
7."వేదన ఎందుకు"6:12
మొత్తం నిడివి:34:39

మూలాలు

[మార్చు]
  1. "In his fathers footsteps". The Hindu. Archived from the original on 2004-01-17. Retrieved 2021-03-19.
  2. "Gurleen Chopra". Times Of India.
  3. 3.0 3.1 "Listen to Nenu Saitham Soundtrack on Saavn". Archived from the original on 2021-08-06. Retrieved 2021-03-19.
  4. "Nenu Saitham Preview". Indiaglitz.
  5. "Madala Ravi open to mainstream roles". 123Telugu.
  6. "Madala Ravi comeback to Tollywood". businessoftollywood.
  7. "Nenu Saitham... Bliss... Rs.30". The Hindu.
  8. "NENU SAITHAM MOVIE REVIEW". Now Running.
  9. "Nenu Saitham: The Cine Bay". The Cine Bay. Archived from the original on 2021-08-04. Retrieved 2021-03-19.

ఇతర లంకెలు

[మార్చు]