తిరగబడర సామి
Appearance
తిరగబడర సామి | |
---|---|
దర్శకత్వం | ఎ.ఎస్.రవికుమార్ చౌదరి |
రచన | ఎ.ఎస్.రవికుమార్ చౌదరి |
కథ | రామ్‌కుమార్ బాలకృష్ణన్ |
నిర్మాత | మల్కాపురం శివకుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జవహర్‌రెడ్డి ఎంఎన్ |
కూర్పు | బస్వ పైడి రెడ్డి |
సంగీతం | జెబి |
నిర్మాణ సంస్థ | సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా |
విడుదల తేదీ | 2024 ఆగష్టు 2 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తిరగబడర సామి 2024లో తెలుగులో విడుదలైన సినిమా. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రా, మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను 1 డిసెంబర్ 2022న షూటింగ్ ప్రారంభించి[1], సినిమా టీజర్‌ను 2023 ఆగష్టు 28న నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా[2], 2024 ఆగష్టు 2న సినిమా విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- రాజ్ తరుణ్[5]
- మాల్వి మల్హోత్రా
- మకరంద్ దేశ్‌పాండే
- జాన్ విజయ్
- రఘుబాబు
- అంకిత ఠాకూర్
- పృథ్వి
- ప్రగతి
- రాజా రవీంద్ర
- బిత్తిరి సత్తి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
- నిర్మాత: మల్కాపురం శివకుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
- సంగీతం: జెబి (జీవన్ బాబు), భోలే శావళి[6]
- సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి ఎంఎన్
- ఎడిటర్: బస్వ పైడి రెడ్డి
- మాటలు: భాష్యశ్రీ
- ఆర్ట్: రవికుమార్ గుర్రం
- ఫైట్స్: పృథ్వీ, కార్తీక్
- పాటలు: శ్రీమణి
- గాయకులు: చైతు సత్సంగి, లిప్సిక
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (1 December 2022). "'తిరగబడరా సామి' మూవీ ప్రారంభం". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (28 August 2023). "రాజ్ తరుణ్ కాబోయే యాక్షన్ హీరో: దర్శకుడు రవి కుమార్ కామెంట్స్". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Andhrajyothy (9 January 2024). "రిలీజ్‌కు రెడీగా తిరగబడరా సామి". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ V6 Velugu (13 January 2024). "ఫిబ్రవరిలో వస్తున్న రాజ్ తరుణ్ తిరగబడరా సామి". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (30 August 2023). "రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ కొట్టేనా..? తిరగబడరా సామీ అంటున్న కుర్రహీరో". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The New Indian Express (8 September 2023). "Chaala Bagunde song from Tiragabadara Saami out" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.