సైమా ఉత్తమ నటి - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ నటి - తెలుగు | |
---|---|
Awarded for | సైమా ఉత్తమ నటి - తెలుగు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (10వ సైమా పురస్కారాలు) |
Most awards | శృతి హాసన్ (3) |
Most nominations | సమంత (8) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నటీమణిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. శృతి హాసన్ 3 సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, సమంత 8 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ అయిన నటిగా నిలిచింది.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | శృతి హాసన్ | 3 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | సమంత | 8 నామినేషన్లు |
అతి పిన్న వయస్కురాలైన విజేత | మహానటి సినిమాకు కీర్తి సురేష్ | వయస్సు 26 |
నాన్నకు ప్రేమతో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ | ||
అతి పెద్ద వయస్కురాలైన విజేత | కాజల్ అగర్వాల్ | వయస్సు 33 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | నటి | సినిమా | మూలాలు |
---|---|---|---|
2011 | నయన తార | శ్రీ రామరాజ్యం | [1][2] |
2012 | శృతి హాసన్ | గబ్బర్ సింగ్ | [3][4] |
2013 | సమంత | అత్తారింటికి దారేది | [5][6] |
2014 | శృతి హాసన్ | రేసుగుర్రం | [7][8] |
2015 | శృతి హాసన్ | శ్రీమంతుడు | [9][10] |
2016 | రకుల్ ప్రీత్ సింగ్ | నాన్నకు ప్రేమతో | [11] |
2017 | కాజల్ అగర్వాల్ | నేనే రాజు నేనే మంత్రి | [12][13] |
2018 | కీర్తి సురేష్ | మహానటి | [14][15] |
2019 | సమంత | ఓ బేబీ | [16][17] |
2020 | పూజా హెగ్డే | అల వైకుంఠపురములో | [18] |
2021 | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | [19] |
నామినేషన్లు
[మార్చు]- 2011: నయనతార –శ్రీరామరాజ్యం
- 2012: శృతి హాసన్ – గబ్బర్ సింగ్
- 2013: సమంత – అత్తారింటికి దారేది
- 2014: శ్రుతి హాసన్ – రేసుగుర్రం
- 2015: శృతి హాసన్ – శ్రీమంతుడు
- '2016: రకుల్ ప్రీత్ సింగ్ – నాన్నకు ప్రేమతో
- 2017: కాజల్ అగర్వాల్ – నేనే రాజు నేనే మంత్రి
- 2018: కీర్తి సురేష్ – మహానటి
- 2019: సమంత – ఓ బేబీ
- 2020: పూజా హెగ్డే – అల వైకుంఠపురములో
- 2021: పూజా హెగ్డే – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
మూలాలు
[మార్చు]- ↑ "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
- ↑ "SIIMA Awards 2012: Winners List". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
- ↑ "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
- ↑ "Gabbar Singh sweeps SIIMA 2013 with six main awards". www.ragalahari.com. Retrieved 2023-04-19.
- ↑ "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
- ↑ "SIIMA 2014 winners: Mahesh Babu, Samantha and Attarintiki Daredi sweep awards!". Bollywood Life (in ఇంగ్లీష్). 2014-09-15. Retrieved 2023-04-19.
- ↑ "South Indian International Movie Awards". siima.in. Archived from the original on 2016-05-28.
- ↑ "Shruti Haasan, Dhanush, Rana Daggubati shine at SIIMA 2015". The Indian Express (in ఇంగ్లీష్). 2015-08-09. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2016 winners". Archived from the original on 2016-07-14. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2017 Day 1: Junior NTR, Rakul Preet win big; Akhil Akkineni performs song from upcoming film - Entertainment News, Firstpost". Firstpost. 2017-07-01. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2018 Winners List For Telugu Movies". Sakshi Post (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2023-04-19.
- ↑ Ravi, Murali (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Winners List". Tollywood. Archived from the original on 2019-12-20. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2019: Vijay Deverakonda and Keerthy Suresh win big. See pics". India Today (in ఇంగ్లీష్). August 16, 2019. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA 2019 Full Winner List: Yash, Keerthy Suresh and Vijay Deverakonda take home major awards". Pinkvilla. 16 August 2019. Archived from the original on 2020-04-12. Retrieved 2023-04-19.
- ↑ "The 9th South Indian International Movie Awards Winners for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-09-26. Retrieved 2023-04-19.
- ↑ "SIIMA: Soorarai Pottru, Ala Vaikunthapurramuloo win big, K Viswanath honoured with Lifetime Achievement Award". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-20. Retrieved 2023-04-19.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-19.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.