శ్రీరస్తు శుభమస్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరస్తు శుభమస్తు
Srirasthu Subhamasthu 1981 Movie Poster.jpg
శ్రీరస్తు శుభమస్తు సినిమా పోస్టర్
దర్శకత్వంకట్టా సుబ్బారావు
రచనవీటూరి (మాటలు)
నిర్మాతకె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
తారాగణంచిరంజీవి,
సరిత,
కవిత,
నూతన్ ప్రసాద్
ఛాయాగ్రహణంరంగ
కూర్పుభాస్కర్
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 26, 1981
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరస్తు శుభమస్తు 1981, సెప్టెంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్ పతాకంపై కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్యల నిర్మాణ సారథ్యంలో కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, సరిత, కవిత, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
 • నిర్మాత: కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
 • మాటలు: వీటూరి
 • సంగీతం: జె.వి.రాఘవులు
 • ఛాయాగ్రహణం: రంగ
 • కూర్పు: భాస్కర్
 • కళా దర్శకత్వం: మోహన్
 • నిర్మాణ సంస్థ: శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[2][3]

 1. కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 2. శ్రీదేవి నాదేవి కరుణ చూపవా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 3. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
 4. నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే (పి. సుశీల)
 5. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (పి. సుశీల)

మూలాలు[మార్చు]

 1. "Srirasthu Subhamasthu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-27.
 2. "Sreerasthu Subhamasthu – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-27.
 3. "Srirasthu Subhamasthu". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-27.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు[మార్చు]