Jump to content

కోట బొమ్మాళి పీ.ఎస్

వికీపీడియా నుండి
కోట బొమ్మాళి పీ.ఎస్
దర్శకత్వంతేజ మార్ని
స్క్రీన్ ప్లేతేజ మార్ని
పాటలు
మాటలు
  • నాగేంద్ర కాశీ
దీనిపై ఆధారితంనాయట్టు
నిర్మాత
  • బన్నీ వాస్
  • విద్యా కొప్పినీడి
తారాగణం
ఛాయాగ్రహణంజగదీశ్ చీకటి
కూర్పుఆర్. కార్తీక శ్రీనివాస్
సంగీతంరంజిన్‌రాజ్‌
నిర్మాణ
సంస్థ
జీఏ-2 పిక్చర్స్
విడుదల తేదీ
24 నవంబరు 2023 (2023-11-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

కోట బొమ్మాళి పీ.ఎస్‌ 2023లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2021లో  విజయవంతమైన ‘నాయట్టు’ సినిమాను జీఏ-2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించాడు.[1] శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమా టీజర్‌ను నవంబర్ 6న చేసి[2] సినిమాను నవంబర్ 24న విడుదల చేశారు. కోటబొమ్మాళి సినిమా ఘనవిజయం తరువాత ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులని ఆహ సొంతం చేసుకోగా ఈ సినిమా ఓటీటీ లోకి ఆహలో 11 జనవరి 2024 నుంచి అందుబాటులో ఉంటుంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: జీఏ-2 పిక్చర్స్
  • నిర్మాత: బన్నీ వాస్[5], విద్యా కొప్పినీడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
  • సంగీతం: రంజిన్‌రాజ్‌
  • సినిమాటోగ్రఫీ:జగదీశ్ చీకటి
  • మాటలు: నాగేంద్ర కాశీ
  • సహ నిర్మాత భాను ప్రతాప్‌

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (1 August 2023). "కోట బొమ్మాళీ పోలీస్‌ స్టేషన్‌లో." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Mana Telangana (7 November 2023). "'కోట బొమ్మాళి పిఎస్' టీజర్ విడుదల." Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
  3. Eenadu (4 January 2024). "ఓటీటీలో 'కోట బొమ్మాళి పి.ఎస్‌.'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  4. 10TV Telugu (31 July 2023). "మలయాళ రీమేక్‌లో శ్రీకాంత్‌.. ఆక‌ట్టుకుంటున్న కోట బొమ్మాళి పీఎస్ ఫ‌స్ట్ లుక్‌" (in Telugu). Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Eenadu (20 September 2023). "'కోట బొమ్మాళి' రీమేక్‌ కాదు.. అలా చేస్తే జానపదం ఎక్కడికో వెళ్తుంది: నిర్మాత బన్నీ వాసు". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.

బయటి లింకులు

[మార్చు]