రాయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయన్
దర్శకత్వంధనుష్
రచనధనుష్
నిర్మాతకళానిధి మారన్
తారాగణం
ఛాయాగ్రహణంఓం ప్రకాష్
కూర్పుప్రసన్న
సంగీతంఏఆర్ రెహ‌మాన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీ
13 జూన్ 2024 (2024-06-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

రాయన్‌ 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. కళానిధి మారన్ సమర్పణలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. ధనుష్, సందీప్ కిషన్, ఎస్‌.జే. సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జూన్ 13న త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుదల చేయనున్నారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పాటలు

[మార్చు]
రాయన్
సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ by
Released2024
Recordedజూలై-డిసెంబర్ 2023
Studioపంచతన్ రికార్డ్ ఇన్ , చెన్నై
పంచతన్ స్టూడియోస్, ముంబై
Genreఫీచర్ ఫిల్మ్ సౌండ్‌ట్రాక్
Languageతెలుగు
Labelసన్ పిక్చర్స్
Producerఏఆర్ రెహ‌మాన్
ఏఆర్ రెహ‌మాన్ chronology
అమర్ సింగ్ చంకీలా
(2024)
రాయన్
(2024)
థగ్ లైఫ్
(2024)
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పీచు మిఠాయి[4]"రామజోగయ్య శాస్త్రివిజయ్ ప్రకాష్, హరిప్రియ4:07
2."త‌ల‌వంచి ఎర‌గ‌డే[5]"చంద్రబోస్హేమచంద్ర, శరత్ సంతోష్4:11

మూలాలు

[మార్చు]
  1. The Hindu (10 May 2024). "'Raayan': Dhanush's 50th film confirms release in June" (in Indian English). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  2. Chitrajyothy (20 February 2024). "ధనుష్‌ @ 50 రాయన్‌". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  3. The Hindu (26 February 2024). "Raayan: Dushara Vijayan and Aparna Balamurali on board Dhanush's 'Raayan'" (in Indian English). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  4. Chitrajyothy (26 May 2024). "రెహ‌మాన్ సంగీతం, ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం.. సందీప్ కిష‌న్, ఆప‌ర్ణ‌పై రొమాంటిక్ సాంగ్‌". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  5. Chitrajyothy (10 May 2024). "'త‌ల‌వంచి ఎర‌గ‌డే.. త‌ల‌ప‌డితే వ‌ద‌ల‌డే'.. ధ‌నుష్ 'రాయ‌న్' నుంచి ఫ‌స్ట్ సింగిల్‌". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాయన్&oldid=4224715" నుండి వెలికితీశారు