విజయ్ ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ ప్రకాష్
దస్త్రం:Oscar winning singer Vijay Prakash to have a concert at Bengaluru.jpg
మాతృభాషలో పేరుವಿಜಯ್ ಪ್ರಕಾಶ್
జననం (1976-02-21) 1976 ఫిబ్రవరి 21 (వయస్సు: 43  సంవత్సరాలు)
మైసూరు, కర్ణాటక
నివాసంముంబై, మహారాష్ట్ర
విద్యాసంస్థలుశ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మైసూరు, కర్ణాటక
వృత్తిగాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1997–ప్రస్తుతం

విజయ్ ప్రకాష్ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకుడు మరియు సంగీత దర్శకుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన వాడు.[1] కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో పాటలు పాడాడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చాడు.

2008 లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ బహుమతి సాధించిన జయహో పాట పాడిన నలుగురిలో విజయ్ ప్రకాష్ ఒకడు.[2] ఈ పాట మధ్య మధ్యలో తారా స్థాయిలో వినిపించే జయహో అనే గొంతు ఈయనదే.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

విజయ్ ప్రకాష్ కర్ణాటకలోని మైసూరు లో కర్ణాటక సంగీత విద్వాంసులైన లోపాముద్ర, ఎల్. రామశేష దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచి కర్ణాటక సంగీతం అభ్యాసం చేశాడు. శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Coming up NEXT". Screenindia. Retrieved 23 February 2008. Cite web requires |website= (help)
  2. Kamaleshan, Kumar (24 February 2009). "Meet the man who said Jai Ho". Times of India. Retrieved 25 February 2009.
  3. Tuteja, Joginder (25 February 2009). "Vijay – The man who too deserves credit for 'Jai Ho'". Bollywood Hungama. Retrieved 4 June 2009.