అమర్ సింగ్ చంకీలా (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమర్ సింగ్ చంకీలా
దర్శకత్వంఇంతియాజ్ అలీ
రచనఇంతియాజ్ అలీ
సాజిద్ అలీ
నిర్మాతఇంతియాజ్ అలీ
మోహిత్ చౌదరి
తారాగణం
ఛాయాగ్రహణంసిల్వెస్టర్ ఫోన్సెకా
కూర్పుఆర్తి బజాజ్
సంగీతంఎ.ఆర్ రెహమాన్
నిర్మాణ
సంస్థలు
 • విండో సీట్ ఫిల్మ్స్
 • సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ
 • సరిగమ
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీs
8 ఏప్రిల్ 2024 (2024-04-08)(Mumbai)
12 ఏప్రిల్ 2024 (Netflix)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

అమర్ సింగ్ చంకీలా 2024లో విడుదలైన హిందీ సినిమా. విండో సీట్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌పీ, సరిగమ బ్యానర్‌పై ఇంతియాజ్ అలీ, మోహిత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించాడు. దిల్జీజ్ దోసాంజ్, పరిణీతి చోప్రా, రాహుల్ మిత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.

నటీనటులు

[మార్చు]
 • దిల్జీజ్ దోసాంజ్ - అమర్ సింగ్ చమ్కిలా
 • పరిణీతి చోప్రా[1][2] - అమర్‌జోత్ కౌర్‌
 • అపిందర్‌దీప్ సింగ్ - స్వర్ణ్ సింగ్ సివియా
 • నిషా బానో - సోనియా
 • రాహుల్ మిత్రా - డీఎస్పీ భట్టి
 • అంజుమ్ బాత్రా - కేసర్ సింగ్ టికీ
 • ఉదయ్‌బీర్ సంధు - జితేందర్ జిందా
 • సాహిబా బాలి - ఇంటర్వ్యూ రిపోర్టర్‌
 • తుషార్ దత్ - పిర్తిపాల్ సింగ్ ధక్కన్‌
 • రాబీ జోహల్ - కికర్ దలేవాలా
 • పవనీత్ సింగ్ - బాబు
 • అనురాగ్ అరోరా - దల్బీర్ సింగ్‌
 • జస్మీత్ సింగ్ భాటియా - కానిస్టేబుల్‌
 • పమ్మ - ప్రణవ్ వశిష్ట్
 • కుల్ సిద్ధు - గుర్మెల్ కౌర్‌
 • అంకిత్ సాగర్ - కాశ్మీరీ లాల్‌
 • అంజలి శర్మ - అమర్‌జోత్ సోదరి
 • మోహిత్ చౌహాన్ (అతిధి పాత్ర)
 • కుముద్ మిశ్రా (అతిధి పాత్ర)

మూలాలు

[మార్చు]
 1. Eenadu. "ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు: పరిణీతి చోప్రా". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.
 2. NT News (15 April 2024). "ఎమోషనల్ అయిన పరిణీతి చోప్రా.. కన్నీళ్లు ఆగడం లేదంటూ స్పెష‌ల్ పోస్ట్". Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.