దుషారా విజయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుషారా విజయన్
జననం14 అక్టోబర్ 1997
కన్యాపురం, దిండుగల్‌ జిల్లా, తమిళనాడు, భారతదేశం[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం

దుషారా విజయన్ భారతదేశానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్, సినిమా నటి. ఆమె 2019లో బోదై ఏరి బుద్ధి మారి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి పా. రంజిత్[2] దర్శకత్వం వహించిన సార్పట్ట పరంపర సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినీ జీవితం

[మార్చు]

దుషారా విజయన్ ఫ్యాషన్ డిజైనర్‌గా తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో 2019లో తమిళ సినిమా బోదై ఏరి బుద్ధిమారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది.[3] ఆమె 2021లో పా. రంజిత్ దర్శకత్వం వహించిన సినిమా సార్పట్ట పరంపర సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2019 బోధై యేరి బుద్ధి మారి జనని
2021 సర్పత్త పరంబరై మరియమ్మ (మారి) [5]
2022 అన్బుల్లా గిల్లి అన్విత
అనేతీ సుబ్బ లక్ష్మి చిత్రీకరణ
నచ్చతీరం నగరగిరదు రెనో చిత్రీకరణ[6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (28 July 2021). "ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా." Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  2. Andhrajyothy (28 July 2021). "పా.రంజిత్ సినిమా అంటే నమ్మలేదు: దుషారా విజయన్‌". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
  3. Andhra Jyothy (28 July 2021). "హీరోయిన్‌గా పనికి రావన్నారు: దుస్సారా విజ‌య‌న్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  4. TV9 Telugu (28 July 2021). "స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్.. అంత పొగరు ఎందుకు నీకు ?.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు." Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The New Indian Express (21 July 2021). "'Sarpatta Parambarai' changed me as a person: Dushara Vijayan". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
  6. "Dushara to team up with Pa Ranjith again for 'Natchathiram Nagargirathu'" (in ఇంగ్లీష్). 28 July 2021. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.

బయటి లింకులు

[మార్చు]