మిస్టర్ సెలెబ్రిటీ
Appearance
మిస్టర్ సెలెబ్రిటీ | |
---|---|
దర్శకత్వం | చందిన రవి కిషోర్ |
రచన | చందిన రవి కిషోర్ |
నిర్మాత | చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివ కుమార్ దేవరకొండ |
కూర్పు | శివ శర్వాణి |
సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థ | ఆర్‌పి సినిమాస్ |
విడుదల తేదీ | 3 అక్టోబరు 2024(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్టర్ సెలెబ్రిటీ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించిన ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. సుదర్శన్ పరుచూరి, వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 3న,[1] ట్రైలర్‌ను అక్టోబర్ 4న విడుదల చేయగా,[2] సినిమా అక్టోబర్ 4న విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్‌పీ సినిమాస్
- నిర్మాత: చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందిన రవికిషోర్
- సంగీతం: వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: శివకుమార్ దేవరకొండ
- పాటలు: గణేష్, రాంబాబు గోసాల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ రెడ్డి
- ఎడిటర్: శివ శర్వాణి
మూలాలు
[మార్చు]- ↑ NT News (3 September 2024). "రూమర్ల నేపథ్యంలో సెలబ్రిటీ". Archived from the original on 26 September 2024. Retrieved 26 September 2024.
- ↑ NT News (2 October 2024). "సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ సెలబ్రిటీ ట్రైలర్.. లాంచ్ చేసిన రానా". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
- ↑ Chitrajyothy (26 September 2024). "అక్టోబర్ 4న థియేటర్లలోకి.. పుకార్లపై పోరాటం 'మిస్టర్ సెలెబ్రిటీ'". Archived from the original on 26 September 2024. Retrieved 26 September 2024.
- ↑ Cinema Express (26 September 2024). "Mr Celebrity makers set a release date" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Hindustantimes Telugu (27 September 2024). "వరలక్ష్మి శరత్ కుమార్ మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - హీరోగా స్టార్ రైటర్స్ మనవడు". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Chitrajyothy (5 September 2024). "'మిస్టర్ సెలెబ్రిటీ' గజానన పాట.. వరలక్ష్మీ విశ్వరూపం". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.