ఆర్‌టిఐ
స్వరూపం
ఆర్‌టిఐ 2024లో తెలుగులో విడుదలైన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా. ఈటీవీ విన్ సమర్పణలో శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్, శశాంక్, హర్ష్ రోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 25న విడుదల చేసి, సెప్టెంబర్ 26న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[1][2][3][4]
నటీనటులు
[మార్చు]- వరలక్ష్మి శరత్‌కుమార్[5]
- రాజేంద్ర ప్రసాద్
- శశాంక్
- ఆదిత్య మీనన్
- హర్ష్ రోహన్
- రవిశంకర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఈటీవీ విన్
- నిర్మాత:ఈటీవీ విన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసన్ బాల
- సంగీతం:
- సినిమాటోగ్రఫీ:
- ఎడిటర్:
మూలాలు
[మార్చు]- ↑ EENADU (29 September 2024). "ఈటీవీ విన్‌లో 'ఆర్టీఐ'". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ V6 Velugu (27 September 2024). "ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు..ఇండియన్ బ్లాక్ బాస్టర్ మూవీ కూడా". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (26 September 2024). "ఈ వారం ఓటీటీలో క్రేజీ చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ The Times of India (26 September 2024). "Varalaxmi's courtroom drama 'RTI' opts for a direct digital release". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Cinema Express (25 September 2024). "Varalaxmi starrer RTI to have direct-to-digital release" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.