ఆదిత్య మీనన్
స్వరూపం
ఆదిత్య మీనన్ | |
---|---|
జననం | అనిల్ మీనన్ 1974 ఏప్రిల్ 6 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003 - ప్రస్తుతం |
ఎత్తు | 6 ఫీట్ 4 ఇంచ్ |
ఆదిత్య మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2003లో తమిళంలో విడుదలైన 'ఆంజనేయ' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించాడు.[1]
నటించిన సినిమాలు
[మార్చు]- నటుడిగా
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర |
---|---|---|---|---|
2003 | ఆంజనేయ | శివ | తమిళ్ | |
జయ్ జయ్ | శివరాం | |||
వామనాపురం బస్సు రూట్ | కరిపిడి గోపి | మలయాళం | ||
2004 | వాంటెడ్ | గురు | ||
మంబాజక్కలం | డా. రఘురాం | |||
ఛత్రపతి | శివ | తమిళ్ | ||
నేరంజా మనసు | ఇన్స్పెక్టర్ ఆదిత్య | |||
2005 | బెన్ జాన్సన్ | వెట్టుకోడం వేలాయుధన్ | మలయాళం | |
బస్సు కండక్టర్ | ఎసై సాజన్ జార్జ్ | |||
అఱిన్తుమ్ అరియమాలుం | ఏసీపీ త్యాగరాజన్ | తమిళ్ | ||
దాస్ | అన్వార్ | |||
2006 | ఆతి | అబ్దుల్లా | ||
కేడి | ఆది | |||
వత్తరాం | ఇన్స్పెక్టర్ | |||
పోయ్ | విష్ణు | |||
కీళుక్కుమ్ కిలుకిలుక్కుమ్ | శివచంద్ర పనిక్కేర్ | మలయాళం | ||
రాష్ట్రం | అమిర్ భాయ్ | |||
పచ్చాకుతీరా | టెర్రరిస్ట్ | |||
భార్గవ చరిత మూనం గంధం | మరియప్పన్ | |||
చాకో రంధామం | పరిచేందు గోపి | |||
2007 | నాన్మ | పరమశివం | ||
బిల్లా | అనిల్ మీనన్ | తమిళ్ | ||
2008 | ఇంబా | ఆదిత్య | ||
తిరుత్తం | ||||
2009 | విల్లు | రాక | ||
బిల్లా | ఆదిత్య | తెలుగు | ||
కుళిర్ 100° | తమిళ్ | |||
టి ఎన్ 07 AL 4777 | అడ్వకేట్ శేషాద్రి | |||
2010 | కనగావెల్ కాకా | కరుణాకరన్ | ||
సింగం | వైకుంఠం | |||
పున్నమి నాగు | పోలీస్ ఆఫీసర్ | |||
ఆత్తనాయగాన్ | చంద్రన్ | |||
సింహ | గోపి | తెలుగు | ||
రిథమ్ | మలయాళం | |||
థాంథాన్ని | అన్వార్ అలీ | |||
అగైన్ కాసర్గోడ్ ఖదీర్ భాయ్ | అలీ ఖాన్ | |||
2011 | కలెక్టర్ | జాన్ విల్లియమ్స్ | ||
మనుష్యమృగం | కమల్ పశ | |||
రా రా | ధన | తమిళ్ | ||
నాన్ శివనాగిరెన్ | ||||
తిమిరాటం | ||||
సిగప్పు నిజల్ | ||||
క్షేత్రం | విశ్వనాధ రాయులు | తెలుగు | ||
దూకుడు | శివయ్య | |||
అధినాయకుడు | రామప్ప సోదరుడు | |||
2012 | కృష్ణం వందే జగద్గురుం | రామమూర్తి నాయుడు | ||
ఈగ | సుదీప్ బిజినెస్ పార్టనర్ | |||
నాన్ ఈ | తమిళ్ | |||
2013 | ఓడుతాళం | |||
మిర్చి | బాబాయ్ | తెలుగు | ||
బాద్‍షా | గణేష్ | |||
జై శ్రీరామ్ | ఆదినారాయణ | |||
బలుపు | నానాజీ సోదరుడు | |||
ఓనాయుమ్ ఆట్టుక్కుట్టియుమ్ | యువ | తమిళ్ | ||
భాయ్ | మున్నా | తెలుగు | ||
2014 | అంత సీన్ లేదు | ఇన్స్పెక్టర్ | ||
పవర్ | ఏసీపీ గౌతమ్ | |||
శివాజీ నగర్ | ఆదిత్య | కన్నడ | ||
2015 | లయన్ | బెనర్జీ | తెలుగు | |
మై హూ పార్ట్ -టైం కిల్లర్ | రజనీకాంత్ | హిందీ | [2] | |
ఎలి | జి. మోహన్ రాజ్ | తమిళ్ | ||
రుద్రమదేవి | మురారిదేవుడు | తెలుగు | ||
పండగ చేస్కో | విలన్ | |||
2016 | జాగ్వార్ | సోమనాథ్ ప్రసాద్ | కన్నడ \ తెలుగు | |
నిర్ ముగం | తమిళ్ | |||
2017 | నేనోరకం | తెలుగు | ||
కొలరా | ఇన్స్పెక్టర్ శివకుమార్ | కన్నడ | ||
బాలకృష్ణుడు | రవీందర్ రెడ్డి | తెలుగు | ||
2018 | అజ్ఞాతవాసి | సీతారాం అనుచరుడిగా | ||
అమర్ అక్బర్ ఆంటోని | సాబు మీనన్ | |||
బ్లఫ్ మాస్టర్ | పశుపతి | |||
ఇదం జగత్ | డా. శ్రవణ్ | |||
2019 | సీతారామ కల్యాణ | విశ్వ | కన్నడ | |
ఇదం జగత్ | రాజన్న | తెలుగు | ||
గుణ 369 | రాధా | |||
వెంకీ మామ | మేజర్ అజయ్ అహుజా | |||
మార్కెట్ రాజా ఎం.బి.బి.ఎస్ | దాసప్పన్ | తమిళ్ | ||
2021 | నాట్యం | తెలుగు | ||
2022 | హరి హర వీరమల్లు | తెలుగు | ||
కెప్టెన్ | తమిళ్ \ తెలుగు |
- డబ్బింగ్ ఆర్టిస్ట్
సంవత్సరం | సినిమా పేరు | నటుడు | భాషా | ఇతర |
---|---|---|---|---|
2020 | దర్బార్ | సునీల్ శెట్టి | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (12 February 2017). "నాతోనే గేమ్సా?!". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (28 March 2014). "నేనే రజనీకాంత్!". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.