ఇదం జగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇదం జగత్
Idam Jagath Movie Poster.jpg
ఇదం జగత్ సినిమా పోస్టర్
దర్శకత్వంఅనిల్ శ్రీకాతం
నిర్మాతజొన్నలగడ్డ పద్మావతి
శ్రీధర్
తారాగణం
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థలు
హెచ్ విరాట్ ఫిల్మ్స్
శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్
విడుదల తేదీ
28 డిసెంబరు 2018
దేశంభారతదేశం
భాషతెలుగు

ఇదం జగత్, 2018 డిసెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. హెచ్ విరాట్ ఫిల్మ్స్, శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్లపై జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్ నిర్మాణ సారధ్యంలో అనిల్ శ్రీకాంతం దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సుమంత్, అంజు కురియన్, శివాజీ రాజా నటించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చాడు.[1]

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

2018, డిసెంబరు 19న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. జేక్ గిల్లెన్హాల్ నటించిన నైట్ క్రాలర్ (2014) ప్రేరణతో ఈ సినిమా రూపొందింది.[2]

పాటలు[మార్చు]

ఈ సినిమాకు శ్రీ చరణ్‌ పాకాల సంగీతం సమకూర్చాడు.[3]

  • దూరలే - యామిని ఘంటసాల, రవిప్రకాష్ చోడిమల
  • మనసే - (వి.ఎన్.వి.రమేష్ రాశాడు) యామిని ఘంటసాల

విడుదల[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకు 5/2 రేటింగ్ ఇచ్చింది. "ఎథిక్స్ ఉన్న వ్యక్తిగా సుమంత్ చేసిన పాత్ర మాత్రమే సినిమాలో బాగుంది" అని రాసింది.[4] "సుమంత్‌ను మినహాయించి, ఇతర పాత్రల నటన పెద్దగా ఏమీలేదు" అని ది హిందూ పత్రిక ఇలా వ్రాసింది.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Idam Jagath movie review highlights: Sumanth's film is like fan-fiction - Times of India". The Times of India.
  2. "Idam Jagath trailer released – the Telugu version of Jake Gyllenhaal's Nightcrawler - Times of India". The Times of India.
  3. "Music Review: Idam Jagath - Times of India". The Times of India.
  4. "Idam Jagath movie review {2/5}: A Nightcrawler fan-fic gone wrong". The Times of India.
  5. Dundoo, Sangeetha Devi (December 28, 2018). "'Idam Jagath' review: Anything for TRPs". The Hindu.
  6. "Idam Jagath Review: A botched rip-off". The New Indian Express.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇదం_జగత్&oldid=3874878" నుండి వెలికితీశారు