నాట్యం ( 2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాట్యం
Natyam-poster.jpg
దర్శకత్వంరేవంత్ కోరుకొండ
రచనరేవంత్ కోరుకొండ
నిర్మాతసంధ్య రాజు
నటవర్గంసంధ్య రాజు
ఛాయాగ్రహణంరేవంత్ కోరుకొండ
కూర్పురేవంత్ కోరుకొండ
సంగీతంశ్రావణ్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
నిశ్రింకల ఫిలింస్
విడుదల తేదీలు
22 అక్టోబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

నాట్యం 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. నిశ్రింకల ఫిలింస్ బ్యానర్‌పై సంధ్య రాజు నిర్మించిన ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించాడు. సంధ్య రాజు, కమల్ కామరాజు, రోహిత్‌ బెహల్‌, భానుప్రియ, శుభలేఖ సుధాకర్, జబర్దస్త్‌ దీవెన, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 అక్టోబర్‌ 2021న విడుదలైంది.[1]

సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ రూపొందించిన ఈ చిత్రానికి ఉత్తమ నృత్యాలు, మేకప్‌ విభాగాల్లో 2020కిగానూ జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది.[2]

చిత్ర నిర్మాణం[మార్చు]

నాట్యం సినిమా టీజర్‌ను ఎన్టీఆర్‌ ఫిబ్రవరి 10, 2021న విడుదల చేశాడు.[3] ఈ సినిమాలోని మొదటి పాట ‘నమః శివాయ’ ను నందమూరి బాలకృష్ణ ఆగష్టు 6, 2021న విడుదల చేయగా,[4] రెండో పాట ‘పోనీ పోనీ’ ని వెంకటేష్ సెప్టెంబర్ 29, 2021న విడుదల చేశాడు.[5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: నిశ్రింకల ఫిలింస్
 • నిర్మాత: సంధ్య రాజు
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రేవంత్ కోరుకొండ [6]
 • సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
 • సినిమాటోగ్రఫీ: రేవంత్ కోరుకొండ
 • కొరియోగ్రాఫర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సంధ్య రాజు

మూలాలు[మార్చు]

 1. Andrajyothy (19 September 2021). "'నాట్యం': విడుదల తేదీ ఖరారు". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
 2. "National Awards: మనసుల్లో నిలిచి... పురస్కారాలు గెలిచి". web.archive.org. 2022-07-23. Archived from the original on 2022-07-23. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. Sakshi (10 February 2021). "టీజర్‌: కథను కళ్లకు చూపిస్తే 'నాట్యం'". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
 4. Sakshi (7 August 2021). "ఈ పాట రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉంది: బాలకృష్ణ". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
 5. NTV (29 September 2021). "'నాట్యం' గీతం 'స్వర్ణ కమలం'ను గుర్తు చేసిందన్న వెంకీ!". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
 6. Sakshi (19 October 2021). "అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్‌". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.