Jump to content

కెప్టెన్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
కెప్టెన్
దర్శకత్వంశక్తి సౌందర్ రాజన్
రచనశక్తి సౌందర్ రాజన్
దీనిపై ఆధారితంప్రిడేటర్ (1987 ఆంగ్ల సినిమా)
నిర్మాతటి. కిషోర్
ఆర్య
సుధాకర్ రెడ్డి
తారాగణంఆర్య
ఐశ్వర్య లక్ష్మి
సిమ్రాన్
హరీశ్ ఉత్తమన్
ఛాయాగ్రహణంఎస్. యువ
కూర్పుప్రదీప్ ఇ. రాఘవ్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థలు
ది స్నో పీపుల్
శ్రేష్ఠ్ మూవీస్
థింక్ స్టూడియోస్
విడుదల తేదీ
8 సెప్టెంబరు 2022 (2022-09-08)
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కెప్టెన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో ది స్నో పీపుల్ బ్యానర్‌పై తమిళంలో టి. కిషోర్, ఆర్య నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి విడుదల చేశాడు. ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించగా సెప్టెంబర్ 8న ఈ సినిమాను విడుదల చేశారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ది స్నో పీపుల్, శ్రేష్ఠ్ మూవీస్
  • నిర్మాత: టి. కిషోర్, ఆర్య, సుధాకర్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • సినిమాటోగ్రఫీ: ఎస్. యువ
  • ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్
  • ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్
  • సౌండ్ డిజైన్ : అరుణ్ శీను
  • సౌండ్ మిక్స్ : తపస్య నాయక్
  • కలరిస్ట్ : శివ శంకర్ .వి
  • వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్
  • కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్
  • స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్
  • ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (6 September 2022). "ఈవారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.

బయటి లింకులు

[మార్చు]