గ్రేట్ శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రేట్ శంకర్
దర్శకత్వంఅజయ్ వాసుదేవ్
రచనఉదయ్ కృష్ణ
నిర్మాతలగడపాటి శ్రీనివాస్‌
తారాగణంమమ్ముట్టి
ఉన్ని ముకుందన్
ముకేశ్
మఖ్బూల్ సల్మాన్
వరలక్ష్మీ శరత్‌కుమార్
పూనమ్ బజ్వా
ఛాయాగ్రహణంవినోద్ వల్లంపాటి
కూర్పుజాన్ కుట్టి
సంగీతందీపక్ దేవ్
నిర్మాణ
సంస్థ
శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2021 ఆగష్టు 27
సినిమా నిడివి
160 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్రేట్ శంకర్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో 2017లో విడుదలైన ‘మాస్టర్‌ పీస్‌’ సినిమాను లగడపాటి భార్గవ సమర్పణలో శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లగడపాటి శ్రీనివాస్‌ తెలుగులో ‘గ్రేట్‌ శంకర్‌’గా డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వం వహించగా ఈ సినిమాను 2021 ఆగష్టు 27న విడుదల చేశారు

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ ఎల్.వి.ఆర్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: లగడపాటి శ్రీనివాస్‌
  • కథ: మార్నింగ్ కృష్ణ
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్‌ వాసుదేవ్‌
  • సంగీతం: దీపక్ దేవ్
  • సినిమాటోగ్రఫీ: వినోద్ వల్లంపాటి

మూలాలు[మార్చు]

  1. Sakshi (25 August 2021). "'గ్రేట్‌ శంకర్‌'గా మమ్ముట్టి". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
  2. NTV (3 July 2021). "గ్రేట్ శంకర్ గా మమ్ముట్టి". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.